ఇలా చేస్తే… నల్లగా ఉన్నవారు తెల్లగా అవ్వడాన్ని ఎవ్వరు ఆపలేరు..!

0
784

కాలుష్యం ఎండ రకరకాల సబ్బుల వాడకం హానికరమైన పేస్ క్రీమ్ ల వాడకం మొదలయిన వాటివలన ముఖ చర్మం నల్లగా మారుతుంది .అయితే ఇలా మారిన నల్ల మొహాన్ని నిమిషాలలో తెల్లగా కాంతివంతంగా చేసి సహజమైన చిట్కాని ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం .దీనికి తేనె మరియు కాఫీ పొడి ణి ఉపయోగిస్తారు .తేనెలో కాల్షియమ్ మెగ్నీషియం రాగి ఇనుము మాంగనీస్ భాస్వరం పొటాషియం జింకు సల్ఫార్ సోడియం సిలికాన్ వంటి ఖణిజ లవణాలు థైమిన్ రిబోఫ్లోవిన్ లాంటి విటమిన్స్ అమైనో ఆమ్లాలు ఎంజైమ్స్ ఉంటాయి .ఈ తేనె మొహంపై ఉండే ట్యాన్ ను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది .అందుకే దీనిని సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు.

అలాగే కాఫీ పొడి చర్మంపై ఉండే రంధ్రాలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది అలాగే చర్మంపై ఉండే ట్యాన్ ను కూడా తొలగించుటలో సహకరిస్తుంది .కొంచెం తేనె తీసుకుని దాంట్లో కొంచెం కాఫీ పొడి వేసి బాగ కలిపి పేస్టు ల తయారుచేసుకుని దీనిని స్నానానికి ముందు ఫేస్ కి అప్ప్లై చేసి బాగ రుద్దాలి ఒక అరగంట ఆరిన తరువాత చల్లటి నీటితో కడుక్కోవాలి అయితే ఈ పేస్టు ను వాడినప్పుడు ఎట్టి పరిస్తితులలోను సబ్బుతో మొహాన్ని కడుగరాదు ఎందుకంటె సుబ్బులో కెమికల్స్ ఎక్కువగా ఉండి అవి స్కిన్ ని డెడ్ స్కిన్ గ మారుస్తాయి .అవసరం అనుకుంటే హెర్బల్ ప్రొడక్ట్స్ వాడవొచ్చు .ఇలా ఈ పేస్టు ను రోజుకు రెండుసార్లు వాడడం వలన మొహం పై ఉండే ట్యాన్ తొలగిపోయి మొహం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here