ఒక వయస్సు వచ్చిన తర్వాత స్త్రీ లేదా పురుషుడికి శృంగారంపై కోరిక కుగుతుంది. ఆ కోరికలను కొందరు అణచివేసుకునేందుకు ప్రయత్నిస్తారు,కొందరు మాత్రం వాటిని తీర్చుకునేందుకు మార్గాలు వెదుకుంటారు,కొంతమంది తమను తాము సంతృప్తి పర్చుకునేందుకు ఏవో మార్గాలు అనుసరిస్తూ ఉంటారు.మగవారితో పోల్చితే ఆడవారిలో శృంగార వాంచ్చ ఎక్కువగా ఉంటుందని,వారు శృంగార కోర్కెలతో వేడెక్కినా కూడా పైకి మాత్రం మామూలుగానే కనిపిస్తారు.వారి చుట్టు ఉన్న కొన్ని పరిమితులు వారిలోన శృంగార వాంచ్చను కనిపించకుండా చేస్తాయి.

30 సంవత్సరాల వయస్సు ఆడవారిలో శృంగార కోర్కెలు చాలా అధికంగా ఉంటాయని సర్వేల్లో వెళ్లడైంది.భర్తకు దూరంగా ఉండి లేదా భర్త లేని వారు 30 సంవత్సరాలు మించి వయస్సు ఉన్న వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది అంటే ఖచ్చితంగా వారు శృంగారం కోసం పరితపిస్తున్నట్లుగా పరిగణించవచ్చు.ఇలాంటి సమయంలో వారు మగతోడును కోరుకుంటారు.ఆమగాడు ఎలాంటి వాడు,ఎవడు అనే విషయాన్ని కూడా కొందరు పట్టించుకోరుతన కోర్కెలను తీర్చడానికి,తన తాపాన్ని చల్లార్చడానికి అప్పటికప్పుడు ఒక మగ తోడు ఆమెకు అవసరం.అందుకే ఆ వయస్సు వారు మాత్రమే ఎక్కువగా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం చూడవచ్చు.భర్తలు తమ కోర్కెలను తీర్చనప్పుడు,సంతృప్తి పర్చనప్పుడు లేదా దూరంగా ఉంటున్నప్పుడు భార్యలు అక్రమ సంబంధం పెట్టుకుంటారు.30 నుండి 40 ఏళ్ల వయస్సు వారు శృంగార కోర్కెలను అదుపులో పెట్టుకోలేరని,వారు బలమైన శృంగార వాంచను కలిగి ఉంటారని సెక్స్‌ నిపుణులు చెబుతున్నారు.

అందుకే ఆవయస్సు ఆడవారి శృంగారం విషయంలో పురుషులు జాగ్రత్తగా ఉండాలి.ఆవయస్సు భార్యలను దూరంగా ఉంచకపోవడం మంచిది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here