చేసింది ఒకే ఒక్క సినిమానే కానీ కోట్ల గుండెలను కదిలించారు.. మరీ వీళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారో చూడండి..

0
714

మన తెలుగు పరిశ్రమలో చాలామంది కేరీర్ చైల్డ్ వుడ్ నుంచి ప్రారంభమైంది…. అయితే వారిలో కొందరు మాత్రమే పరిశ్రమలో సక్సస్ అయ్యారు. ఇంకోంతమంది ఒక్కటి, రెండు సినిమాలు చేసి తెరుమ‌రుగైపోయారు….. ఇంకోంత‌మంది చైల్డ్ ఒక్క సినిమాతోనే తెర‌గ‌మ‌రుగైపోయారు కాని మన మనసుల్లో మాత్రం చెరగని ముద్ర వేశారు…. అలా వచ్చి ఒక్క సినిమాతో కోట్ల మంది గుండె కొల్లగొట్టి మళ్లి వెండి తెర వైపు చూడకుండా వారి వారి సొంత పనుల్లో బిజి అయిపోయారు. అయితే వారెందుకు అలా అయ్యారో ఇప్పుడూ ఏం చేస్తున్నరో చూద్దాం….

1. . కావ్య

1996లో తెలుగులో వచ్చిన ‘లిటిల్ సోల్జర్స్’ సినిమా గుర్తుందా? ఆ చిత్రంలో’ఐ యామ్ ఏ గుడ్ గర్ల్’ పాటతో ఫేమస్ అయిన బన్నీ అనే చిన్నపాప క్యారెక్టర్ ఎవరైనా మర్చిపోగలరా.. ఆ పాత్రకు గాను జాతీయ అవార్డు అందుకున్న ఆ అమ్మాయి పేరే ‘కావ్య అన్నపరెడ్డి’. అయితే ఆ అమ్మాయి ఆ తర్వాత ఏ చిత్రంలోనూ కనిపించలేదు. పెద్దయినా సినిమాల్లో నటించలేదు. నిర్మాత గుణ్ణం గంగరాజుకు మేనగోడలైన కావ్య తన కెరీర్‌లో కేవలం ఒకే ఒక చిత్రంలో నటించడం గమనార్హం. హైదరాబాద్‌లో ప్రముఖ వైద్యుడైన గురువా రెడ్డి కుమార్తైన కావ్య కూడా డాక్టరుగానే స్థిరపడ్డారు.

2. నాగ అన్వేష్…

ఇంట్లో ఇల్లాలు వంటిల్లో ప్రియురాలు సినిమాలో వెంక‌టేష్ కి కొడుకుగా న‌టించాడు…… ఆ సినిమాలో అన్వేష్ చేసిన అల్ల‌రి ఎవ‌రు మర్చిపోలేరు… కాని ఆ త‌రువాత ఏమైందో తెలియ‌దు కాని….. మ‌ళ్ళీ ఏ ఒక్క తెలుగు సినిమా చేయ‌లేదు….. స‌డ‌న్ గా నాగ అన్వేష్ ఫోటోస్ రివిల్ అయ్యాయి. చిన్న‌నాటి కన్నా ఎంతో హైండ్ స‌మ్ గా ఉన్నాడు నాగ అన్వేష్…. ఇప్పుడు ఈ ఫోటోస్ ని ఎందుకు పెట్టాడో్ అనుకుంటున్నారా…. ఈ కుర్రాడు చాలాకాలం త‌రువాత తెలుగు హిరోగా ఏంట్రి ఇచ్చాడు…. ఆ సినిమాతో తెలుగులో మ‌రి ఏ సినిమా తీయ‌లేదు…. ఎందుకంటే పై చ‌దువుల కోసం…. సినిమాల‌కు కాస్త దూరంగా ఉన్నాడు.

3. అనుష్క మల్హోత్రా

మెగా స్టార్ చిరంజీవి, సిమ్రాన్ న‌టించిన డాడీ మూవీ గుర్తుందా…? ఆ సినిమాలో అక్ష‌య పాత్ర‌లో చిరంజీవికి కూతురిగా న‌టించిన అనుష్క అంద‌రికి గుర్తుండే ఉంటుంది….. అయితే అప్ప‌ట్లో ఈ సినిమా లో చిరంజీవి కూతురిగా న‌టించ‌డానికి పెద్ద అడిష‌నే నిర్వ‌హించారు. కొన్ని వంద‌ల మంది పాల్గొన్న అడిష‌న్ గా చివ‌రిగా అనుష్‌క మ‌ల్హోత్రాను సెల‌క్ట్ అయ్యింది.. ఆ ఒక్క సినిమా చేసిన అనుష్‌క ఆ త‌రువాత ఏ సినిమాలో న‌టించాలేదు… అయితే ఇప్ప‌డు చ‌దువు పూర్తి చేసుకొని స‌డ‌న్ గా బ‌య‌ట‌కొచ్చింది…. ఈ క్యూట్ గాళ్ చిన్న‌ప్ప‌టికంటే కూడా ఇప్పుడు చాలా అందంగా ఉంది….. ఈ అమ్మాయి ఫోటోల‌ను చూసిన వారంతా రాబోయే కాలంలో కాబోయే హిరోయిన్…. అంటూ సినీ వ‌ర్గాల నుంచి టాక్ వినిపిస్తున్నాయి…..

4. శ్వేతా యామిని

జయం సినిమాలో “సదా” కి చెల్లెలి గా ఒక అమ్మాయి నటించింది గుర్తుందా..? అదే అండి అక్షరాలను రివర్స్ లో రాస్తూ ఉంటుంది. పైగా స్కూల్ లో టీచర్లు రివర్స్ లో నేర్పిస్తున్నారు అని చెపుతుంది. చివర్లో వాళ్ళ అక్క ప్రేమ గెలవాలని రైలు పెట్ట మీద సుద్ద ముక్కతో కూడా రివర్స్ లో రాస్తుంది. చివరికి అది అద్దంలో చూసి అర్ధం చేసుకుంటాడు హీరో. సినిమా వచ్చి పది సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో తెలుసా.ఆ అమ్మాయి పేరు “శ్వేతా యామిని“… ఇప్పుడు హీరోయిన్లా అందంగా ఉంది

5. బకిత

ఆనంద్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బాల నటి గుర్తుంది గా. ఈ అమ్మాయీ పేరు బకిట నటించిన సినిమా ఒకటే అయినప్పటికీ , ఈ సినిమాలో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత చదువులో పడి బిజీ అవడం తో సినిమాలకు కొంచం దూరం గా ఉంది.

6. భాస్వంత్ వంశీ

ఛత్రపతి” సినిమా అంటే అప్పట్లో ఒక ఊపు ఊపిన సినిమా. కాట్రాజ్” దగ్గర పని చేస్తూ “హోటల్” లో కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు “సూరీడు”. వాళ్ళ మామయ్య దగ్గరనుండి ఉత్తరం వస్తే వాళ్ళ అమ్మను తీసుకొని “దుబాయ్” వెళ్దాం అనుకుంటాడు. కానీ కాట్రాజ్ ఆపేస్తాడు.తరవాత ఛత్రపతి – కాట్రాజ్ ఫైట్. సినిమా వచ్చి పన్నెండు సంవత్సరాలైంది. అప్పటి “సూరీడు” ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా. టెక్ మహెంద్రాలో జాబ్ చేస్తు సమయం చిక్కినప్పుడల్లా అటు వెండి తెరపై, బుల్లి తెరపై నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here