ప్రతి మనిషికి ఎదో ఒక వీక్నెస్ ఉంటుంది. వారు ఎంతో కష్టపడి సంపాదించుకున్న క్రేజ్,ఇమేజ్,పాపులారిటి అన్నిటిని నాశనం చేస్తుంది.వీక్నెస్ ను అధిగమించే ప్రయత్నం చేయకున్నాకూడా కొన్నిసార్లు ప్రజలు ఆయన్ను అరాదిస్తారు.అయనచేసే పనులను అస్యహించుకోవాల్సింది పోయి నెత్తిన పెట్టుకుంటారు.అలంటి ఓ వ్యక్తి ఎవర్ గ్రీన్ లేజేండరి నటుడి గురించి మనం తెలుకుందాం తమిళనాడు లో అతను దేవుడితో సమానం.అయన హీరోగానే కాదు ఇండియా లోనే సిని రంగంనుంచి రాజకీయం రంగంలోకి వెళ్ళిన తమిళ్ నాడు రాష్ట్రాని 10 యేళ్లు ఏకదాటిగా పాలించిన ఘనత అతనికి ఉంది.అతరువాత సీనియర్ ఎన్టీఆర్ ,పలువురు నటులకు రాజకీయా స్ఫూర్తి గా నిలిచిన వ్యక్తి ఆయనే MGR పూర్తి పేరు “ మరుదు గోపలనన్ రామచంద్రన్” అయన శ్రీలంకలో కేరళకు చెందిన భార్య భర్తలకు జన్మిచాడు.ఇక అయన చిన్నతనం నుండే తన సోదరుడు చక్రపాణితో కలిసి గాందేయ వాదిగా ప్రభావితుడై పలు నాటకాలలో నటించాడు.ఆ తరువాత కాంగ్రేస్ పార్టి లో చేరాడు.నటుడిగా అయన సతిలీలవతిలో మొదటిసారి నటించాడు.

ఆతరువాత సూపర్ స్టార్ గా మూడు దశాబ్దాలు పాటు ఏక చక్రదిపతిగా సినిమా పరిశ్రమను చక్రం తిప్పాడు. ఆయనను ప్రజలంతా అన్నఅని మక్కోతెలగం అంటే ప్రజల రారాజుగా కీర్తించబడాడు.కాంగ్రేస్ నుండి బయటకు వచ్చిన అయన అన్నఅదురై స్తాపించిన DNK లో కరుననిదితో కలిసి పనిచేసాడు. అన్నాదురై మరణించిన తరువాత కరుణానిది తో విబేదించి బయటకు వచ్చి ANNA DNK పార్టీని స్తాపించాడు.తరువాత ఐదేళ్ళలో అయన CM అయ్యాడు.1977 లో తమిళనాడు CM పీతం ఎక్కాడు.ఎక్కినా తరువాత కేంద్రం రాష్ట్రపతి పాలన విదించిన కూడా ఎదురించి తిరిగి ప్రజల విశ్వాసం తో గెలిచి రేడు పర్యాయయాలుగా ఏకంగా పదేళ్ళు ముక్యమంత్రిగా పనిచేసాడు.అయన సియం పదవిలో వుండే మరణించారు.అయన జీవిత గాద నేడు ఎందుకు పుట్టాను అనే రూపం లో రెండు భాగాలుగా 2003 లో బయటకు వచ్చింది.ఆయనకు దేవుడంటే చాల ఇష్టం.అయన ఎక్కువగా మురగన్ను నమ్ముకునేవాడు.స్వతహాగా అయన చాల మంచివాడు.ప్రజలకు ఎదో చేయాలనే తపన కానీ ఆడవాళ్లంటే వ్యామోహం ఎక్కువ.ఆయనకు నచ్చిన అమ్మాయి కనిపిస్తే ఊరుకునే వాడు కాదట.ఎలాగైనా ఆ అమ్మాయి ని అనుభావిచేవాడట.ఇలా రోజుకో కొత్త అమ్మాయి కావాలట.ఆయనతో నటించిన హీరోయిన్స్,ఆర్టిస్ట్ లు అందరు అయన కళ్ళలో పడొద్దని దేవుణ్ణి వేడుకునేవారట.

ఇక మొదటి సారిగా పెళ్లి చేసుకున్న భార్య కొంత కాలానికే ఆరోగ్యం బాగాలేక చనిపోయింది.అతరువాత రెండో పెళ్లి చేసుకున్న ఆవిడ కూడ క్షయ రోగం తో చనిపోయింది.ఇక ఆ తరువాత తన స్నేహితుడు ఘనపతి భార్య (జానకి)ను పెళ్లి చేసుకున్నాడు. ఈమెను బలవతంగా మొగుడికి విడాకులు ఇపించి మరి పెళ్లి చేసుకున్నాడు.అయన బ్యార్య అనారోగ్యం తో బాధపడుతున్న అస్సలు పట్టించుకునే వాడు కాదట .అయన భార్యలందరూ ఫాం హౌస్ లో తిండి లేక మంచాన పడిచనిపోయే వారట. ఆయనకు రోజుకో కొత్త అమ్మాయి లేనిదే నిద్ర పట్టదట దానికోసం షూటింగ్ లో హీరోయిన్స్,జూ. ఆర్టిస్ట్,కో ఆర్టిస్ట్ వీల్లనే కాదు కాస్ట్టుంమ్ ఆర్టిస్ట్ లను,మేకప్ అమ్మాయి లను ఇలా ఎవ్వరిని పడితే వాళ్ళను వాడుకుని వదిలేసేవాడు.

ఇక అయన కన్ను జయలలిత పై పడింది.ఆవిడను కూడా ఉంపుడు గత్తేగా ఉంచుకుని లైంగికంగా తన కోరికలు తీర్చుకునేవాడట.ఆమె కూడా తన ఫాం హౌస్ (రామాయణ్ తోట)లో బందించి. జయలలిత పూర్తి శాఖాహారి.ఆమె చేతే గుడ్డు కుర వండించి ఆమెతో బలవతంగా నాన్ వెజ్ పెట్టేవాడట.జయలలిత తన ANNA DNK పార్టి లో వేలు పెడుతుందని తెలిసి దూరంగా ఉంచాడట అదే సమయం లో తెలుగు హీరో శావన్ బాబు కు దగ్గరైంది.వారిదరికి ఓ సంతానం కూడా ఉందంటారు.ఆ విషయం తెలిసిన MGR మరింత రెచ్చిపోయి ఆమెను మరల బందిచాడు.హీరోయిన్ మంజుల ఆ తరువాత లతా అనే ఆమెను రామాయణ్ తోటలో బందించేవాడు.అయన తల పై తెల్ల టోపీ ఉండేది. ఆతోపిలో తన స్విస్ బ్యాంకు సంబంచిన అన్ని రహస్యాలు ఉండేవి.అయన 1987 లో అపోలో ఆసుపత్రిలో గుండె పోటుతో మరణించారట.కానీ ఆయన ఎయిడ్స్ తో చనిపోయాడని అయన సన్నిహితులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here