పోకిరి సినిమా హీరోయిన్ ఇలియానా ఎప్పుడు ఎలా వుందో చూస్తే షాక్ అవుతారు..

0
1568

అరుణ భిక్షు దగ్గర నటనలో కొంతకాలం శిక్షణ పొందిన తర్వాత 2006లో ఇలియానా వై.వి.యస్.చౌదరి దర్శకత్వము వహించిన దేవదాసు చిత్రముతో రామ్ సరసన నటించి తెలుగు చిత్రరంగ ప్రవేశము చేసింది. ఇద్దరికీ తొలిచిత్రమైన ఈ సినిమా విడుదలయ్యాక సంచలనాత్మక విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో ఇద్దరి నటనకూ ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటీనటులు అవార్డులను సాధించారు. ఆ తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించింది. అందులో ఒక పోలీస్ అధికారిచే వేధించబడే శృతి అనే ఎయిరోబిక్స్ టీచర్ పాత్రను పోషించి మెప్పించింది ఇలియానా. ఈ చిత్రం విడుదలయ్యాక నాటి తెలుగు సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయమై నిలిచింది. పోకిరి సినిమా విజయంతో ఇలియానా తెలుగు సినిమాలో ఒక ప్రముఖ నటిగా అవతరించింది.ఎన్నో సినిమా ల్లో నటించే అవకాశాన్ని పొందింది..కానీ ఇప్పుడు సినిమాల్లో నటించడం తగ్గించి పెళ్ళి చేసుకుని ఎలా మారిపోయిందో చూస్తే షాక్ అవుతారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here