కలియుగంలో మనుషులు దిశానిర్దేశాలు లేక ఎవరు ఏవిధంగా చెబుతారో అదే నిజము అని నమ్ముతారు. మతం చెప్పే విషయాలు వక్రంగా తెలియబర్చి పబ్బం గడుపుకుంటారు ప్రవక్తలు. మతం అసలు రహస్యం శోధనతో భగవంతుడిని తెలుసుకోవటం అని అందరూ తెలుసుకోవాలి,కాలగర్భంలో మతం పుట్టుక, చరిత్ర జరిగిన కాలంతో పోలిస్తే చాలా చిన్నది. మతం భగవంతుణ్ణి ‘ఫలానా దేవుడు’ అంటూ ఒక వర్గాన్ని విభజించడం…. అలాగే మతాలు అంటే పదిరకాలుగా దేవుణ్ణి ప్రార్థించటం కాదు అని మానవుడు గ్రహించవలసి వుంది.ఒకవైపు ప్రవచానాల పేరుతో పబ్బం గడుపుకుంటుంటే,మరోవైపు కర్మ సూత్రాలు భోదిస్తూనే కామ కలాపాలు సాగిస్తున్నారు కొంతమంది మత ప్రవక్తలు….తాజాగా మరో మత ప్రవక్తపై ఊహించని విధంగా నిజాలు బయటికి వచ్చాయి…ఇక పూర్తి వివరాలకు కింద ఈ వీడియో చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here