బ్రేకింగ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లను ఎత్తివేస్తున్నారు..

0
283

ప్రస్తుత రిజర్వేషన్‌ విధానం ప్రకారం ప్రభుత్వ రంగంలోని 56శాతం ఉద్యోగాలు స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలకు, మహిళలకు, జాతిపరమైన మైనార్టీలకు, దివ్యాంగులకు, వెనుకబడిన జిల్లాలకు చెందిన వారికి కేటాయించారు. అయితే ఈ కోటాను పది శాతానికి తగ్గించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్‌ కల్పిస్తున్న ప్రత్యేక గ్రూపులకు చెందిన వారు రెండు శాతం మాత్రమే ఉన్నారని, మిగతా 98శాతం మంది కేవలం 44శాతం ఉద్యోగాల కోసం పోటీ పడాల్సి వస్తోందని ఆందోళనకారులు ఆరోపించారు. విద్యార్థులు వద్దని కోరుకుంటున్నందున రిజర్వేషన్‌ విధానాన్ని రద్దు చేస్తున్నామని బంగ్లాదేశ్‌ ప్రధాని పార్లమెంటులో ప్రకటన చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here