స్త్రీలకు పీరియడ్స్ శాపం పొందడానికి అసలు కారణం ఎవరు??…అసలు రహస్యం ఏంటో మీకు తెలుసా…

0
339

స్త్రీలు యుక్తవయసులో ఎదుర్కొనే పెద్ద సమస్య ఋతుస్రావం… స్త్రీ లకు ఈ దశ ఒక శాపం వల్ల వచ్చిందని మీకు తెలుసా, అదికూడా స్వయంగా దేవలోకాధిపతి అయిన ఇంద్రుడి వల్లే వచ్చిందని మీకు తెలుసా…ఒకరోజు ఇంద్రుడు సభ తీర్చి ఉండగా దేవతల గురువు అయిన బృహస్పతి అక్కడకు వస్తాడు. అందరి వద్ద పూజలు అందుకొంటున్న ఇంద్రుడు తన గురువు వస్తే లేచి గౌరవించకుండా ఉదాసీనంగా ఉంటాడు. ఆ విధంగా అగౌరవించబడ్డ బృహస్పతి ఖిన్నుడై తన గృహానికి వెళ్తాడు. ఆ తరువాత ఇంద్రుడు తాను చేసిన తప్పును గ్రహించి బృహస్పతి ఇంటికి బయలుదేరుతాడు.ఇంతకీ ఎలా జరిగింది..ఎం జరిగిందీ ఇపుడు తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here