Lavanya Suresh

888 POSTS
0 COMMENTS

“పోలీసులను హీరోలుగా చూపించి పెద్ద తప్పు చేసాను..” సింగం దర్శకుడు !

తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా కోవిల్ పట్టికి దగ్గర్లోని సాతాంకుళంలో జరిగిన జయరాజ్, బెనిక్స్ అనే తండ్రి కొడుకులు లాకప్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులపై...

మంజులా కూతురు మూడవ పెళ్ళి – ఆ ముచ్చట తీరేలోపు భర్త జైలుపాలు !!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వనితా విజయ్‌కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. కోలీవుడ్ లో ఒకప్పుడు పాపులర్ హీరోయిన్ అయిన మంజుల విజయ్‌కుమార్ కూతురే వనితా విజయ్...

సొట్టబుగ్గల సుందరికే షాక్ ఇచ్చిన కరెంట్ బిల్ ! (ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో.?!)

సొట్ట బుగ్గల సుందరి తాప్సి "ఝుమ్మంది నాదం" చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.! టాలీవుడ్ లో సక్సెస్ గ్రాఫ్ తక్కువ...

సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ టాప్ సింగర్ ఎస్‌.జానకి మరణవార్త !

తెలుగు చలన చిత్ర గాన సరస్వతి ఎస్.జానకి ఇకలేరనే రూమర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రముఖ టాలీవుడ్ సింగర్ ఎస్‌.జానకి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో...

రామ్ గోపాల్ వర్మకు పట్టపగలే చుక్కలు చూపించిన పూనం కౌర్ !

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ సరబ్ జిత్ సింగ్, సుఖ్-ప్రీత్ దంపతులకు హైదరాబాదులో జన్మించింది. హైదారాబాద్ పబ్లిక్ స్కూలులో చదివిన పూనమ్, ఆ తర్వాత ఢిల్లీలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్...

అర్జున్ కపూర్ నాకన్నా 11 ఏళ్ళు చిన్నవాడైనా డేటింగ్ లో చాలా గట్టివాడే.. సంచలన వ్యాఖ్యలు చేసిన మలైకా!

బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్స్ మధ్య రొమాన్స్ వెండితెరపై చాలా హాట్ గా వుంటుందన్న సంగతి తెలిసిందే. కానీ రియల్ లైఫ్ లో కూడా డేటింగ్ పేరుతో...

బిగ్ బాస్ షో టాప్ సీక్రెట్స్ ను బట్టబయలు చేసిన పునర్నవి !!

బిగ్‌బాస్ సీజన్‌ 3లో కంటెస్టెంట్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న పునర్నవి భూపాలం గురించి బుల్లితెర ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు..! బిగ్‌బాస్ సీజన్ 3...

28 ఏళ్ళ సినీ ప్రయాణం… షారుఖ్ భావోద్వేగ ట్వీట్…!!

బాలీవుడ్​ కింగ్ ఖాన్ షారుఖ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆదివారంతో 28 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఇన్నేళ్లుగా త‌న‌ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు సోషల్...

రోజా స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కారణం ఎవరో తెలుసా ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అటు వెండితెరపై.. జబర్దస్త్ జడ్జిగా ఇటు బుల్లితెర పై రోజాకున్న క్రేజ్ ను గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ...

డిప్రెషన్ లోకి వెళ్ళిన కరణ్ జోహార్ ! కీలక పదవికి రాజీనామా…

గాలి చొరబడని ప్రదేశమంటూ వుండదు. అలాగే సమస్యల్లేని జీవితం కూడా వుండదు. జీవితంలో ఊహించని సమస్యలు ఎదురైనప్పుడు, అవమానాలు.. ఆర్ధిక ఇబ్బందులెదురైనప్పుడు ఆ సమస్యల తీవ్రతను...

బుల్లితెర యాంకర్, డైరెక్టర్ ఓంకార్ కు కరోనా పాజిటివ్ !!

ఓంకార్.. ‘ఆట’ షోతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌కి తన మార్క్ యాంకరింగ్ తో ఊపు తెచ్చిన ఓంకార్, ముఖంలో ఏ విధమైన హావభావలు కనపడకుండా యాంకరింగ్ చేస్తాడని...

“ఒక్కసారి కాదు.. మా ఇంటి గేటు చాలా సార్లు దూకాను..” – దాసరి అరుణ్ కుమార్

"తన త‌మ్ముడు వ‌ల్ల ప్రాణ‌హాని ఉంద‌ంటూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన దాసరి నారాయణరావు పెద్ద కొడుకు" అవును. మీరు చదివింది అక్షరాల నిజమే.. ద‌ర్శ‌క...

బుల్లితెరపై మళ్ళీ మొదలవుతున్న జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో హవా !!

బుల్లితెర ప్రేక్షకులను ‘జబర్దస్త్’ షో ఆకట్టుకున్నంతగా మరే ఇతర కామెడీ షో ఆకట్టుకోలేదంటే అతిశయోక్తి కాదేమో.! ఈ షో ప్రారంభమైన క్రొత్తలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది....

టాలీవుడ్‌లో టాప్ లేపిన టాప్ 10 రొమాంటిక్ హీరోలు.. ఇప్పుడు ఏమైపోయారు..!?

సినిమా రంగంలో ఎవరి జాతకం ఎప్పుడెలా వుంటుందో చెప్పడం కొంచెం కష్టమైన పనే.! టాలీవుడ్ లో వున్న విచిత్రమేమిటంటే.. ఒక్కొక్క హీరోకీ ఒక్కొక్క సమయంలో మంచి...

నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్టులు… అందాలతో ఊరిస్తున్న బిగ్ బ్యూటీస్ !!

మనం కొద్ది రోజుల క్రితం చైల్డ్ ఆర్టిస్ట్ గా చూసిన కొందరు అబ్బాయిలు అమ్మాయిలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఇక...

జబర్దస్త్ షోలో రోజాపై దారుణంగా పంచ్ లేసిన హైపర్ ఆది !! (మండిపడుతున్న నెటిజన్లు)

జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది స్కిట్లకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ రోజురోజుకీ పెరుగుతుందన్న సంగతి నెటిజన్లకు తెలిసిందే.! జబర్దస్త్ షోలో స్కిట్ మొదలైన దగ్గర్నుండి ఆ...
You cannot copy content of this page