బ్రహ్మానందం.. కొంతకాలం క్రితం వరకు ఈ పేరు వినిపిస్తే చాలు నవ్వులే నవ్వులు..కానీ ఇప్పుడు బ్రహ్మానందం అంటే నవ్వుకు బదులు ఏడుపు వస్తుంది.. తన దూకుడు బాగా తగ్గింది..అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు..ఒకవేళ వచ్చిన కానీ వాటిల్లో బ్రహ్మానందం కామెడీ చూస్తే ప్రేక్షకులకు నీరసం వస్తుంది..ఒకప్పుడు బ్రహ్మానందం ఉంటె సినిమా హిట్టే అని అనుకున్నవారంతా..ఇప్పుడు బ్రహ్మానందం ఉంటె మైనస్సే అనే దగ్గరికి వచ్చింది..

అవన్నీ పక్కన పెడితే తాజాగా ఓ ఆంగ్ల పత్రిక బ్రహ్మానందం ఆస్తుల వివరాలు బయటకు తెలిపి షాక్ ఇచ్చింది. ఈ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం బ్రహ్మానందం ఆస్తుల విలువ రూ.320 కోట్ల పైనేనట.. స్థిర, చరాస్తుల విలువ ఈ మాత్రం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. జూబ్లీ హిల్స్ లో బ్రహ్మానందానికి భారీ భవంతి ఒకటి ఉందని, అలాగే ఫామ్ హౌస్ విలువతో కలుపుకుంటే ఆయన ఆస్తులు అలవోకగా మూడొందల కోట్ల రూపాయల విలువను దాటుతుందని చెపుతున్నారు..

ఈయన దగ్గర ఖరీదైన కార్లున్నాయని ఆడీ ఆర్8, ఆబ్రహ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారుడీ క్యూ7, మెర్సిడేజ్ బెంజ్ బ్లాక్ వంటి ఉన్నాయని తెలిపింది. ఇంత ఉన్న కానీ బయటకు మాత్రం నవ్వులు పండిస్తూ హ్యాపీ గా ఉండడం ఒక్క బ్రహ్మాకే చెల్లుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here