“ముందు అండర్ ఆర్మ్స్ షేవ్ చేసుకో..” అంటూ బాలీవుడ్ బ్యూటీ మలైకాపై దారుణమైన ట్రోల్స్

0
653

మలైకా అరోరా.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బాగా క్రేజ్ వున్న హీరోయిన్. పాతికేళ్ల క్రితం దిల్ సే చిత్రంలో ఛయ్య ఛయ్య అంటూ నడుము ఊపిన ఈ బ్యూటీ.. 47 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ అదే స్పీడ్ చూపిస్తుంది. తెలుగులో కూడా అతిథి సినిమాలో మహేష్ బాబుతో రాత్రైనా నాకు ఓకే అంటూ ఐటెం సాంగ్ లో నటించి.. మళ్ళీ ఐదేళ్ల తర్వాత గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్‌ తో కెవ్వుకేక అంటూ స్టెప్పులేసి టాలీవుడ్ కూడా బాగానే గుర్తింపు సంపాదించుకుంది మలైకా.

పాతికేళ్ళ క్రితం సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్ఫాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న ఈమె. 19 ఏళ్లు అతనితో కలిసున్న ఈ బాలీవుడ్ సుందరి 2017లో అతనితో విడిపోయింది. వీళ్ళిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అర్ఫాజ్ తో తెగతెంపులు చేసుకున్న తర్వాత వరుసగా వచ్చి ఆఫర్లతో బిజీ అయిన మలైకా ఈమధ్యకాలంలోనే అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడింది. ఇక అసలు విషయానికి వస్తే.. సల్మాన్‌ ఖాన్‌ తమ్ముడు అర్బాజ్‌ ఖాన్‌ నుంచి మలైకా దూరమైన తర్వాత ఖాన్ ఫ్యామిలీ మెంబర్స్.. ఖాన్ ఫ్యాన్స్ మలైకాను టార్గెట్‌ చేశారు. తాజాగా ఆమె అర్జున్‌ కపూర్‌తో కలిసి దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

ఈమధ్యనే మలైకా అరోరా సోషల్ మీడియాలో తన బికినీ బాడీని ఎక్స్‌పోజ్‌ చేస్తూ ఓ పోస్ట్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆ ఫోటోలో మలైకా తన అండర్‌ ఆర్మ్స్‌ ను షేవ్ చేసుకోకుండా ఉండటంతో నెటిజెన్స్‌ దృష్టిలో పడిన ఆ ఫోటో సంచలనమైంది. దాంతో ఆమెపై నెటిజెన్లు “ముందు అండర్ ఆర్మ్స్ షేవ్ చేసుకో” అంటూ జుగుప్సకరంగా కామెంట్స్ పంపించారు. మరికొంతమంది ఎలా వున్న అందాన్ని అలా ఎక్స్ పోజ్ చేస్తూ ఫోటోలను షేర్ చేసినందుకు ఆమె ధైర్యాన్ని అభినంధించారు. అదండి సంగతి. మొత్తానికి చక్కనమ్మా చిక్కినా అందమేనని నిరూపించింది మన మలైకా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here