తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే జోరుగా వానలు కురుస్తున్నాయి. దీనికితోడు రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో వర్షాలు కూడా విస్తారంగా పడుతున్నాయి. అయితే రానున్న ఐదు రోజుల్లో ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది వతరవాణ శాఖ. అయితే దీని ప్రభావంతో ఈరోజునుంచి రానున్న ఐదు రోజుల పాటు ఉత్తరాంధ్ర, యానం, దక్షిణాంధ్ర, రాయలసీమలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here