hmtv ప్రతినిధులపై నారాయణ కాలేజ్ సిబ్బంది దౌర్జన్యం..!ఏ కాలేజ్ అయినా సమ్మర్ క్లాసులు నిర్వహిస్తే ఈ నంబర్ కి తెలియచేయండి..

0
353

కార్పొరేట్ కాలేజీల్లో.. సమ్మర్ క్లాసెస్ నిర్వహణపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన వరుస కథనాలకు ఇంటర్‌బోర్డు అధికారులు స్పందించారు. వేసవి తరగతుల నిర్వహణపై అధికారుల సీరియస్ అయ్యారు. ఏ కాలేజీ అయినా సమ్మర్ క్లాసెస్ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here