ఫ్రిడ్జ్ ను పేల్చేయ‌బోయి..చావును దగ్గరనుంచి చూసొచ్చాడు..!!

0
228

 

ఎవ‌రు తీసిన గోతిలో వాళ్లే ప‌డ‌తార‌ని పెద్దలు చెప్పిన సామెత. ఆ సామెత మ‌నోడికి క‌రెక్ట్ గా స‌రిపోతుంది . థ్రిల్ కోసం టై చేసి..  చావు ను అతి ద‌గ్గ‌రి నుంచి చూశాడు. ఓ వ్య‌క్తి.. ఫ్రిడ్జ్ లో పేలుడు పదార్థాలను  పెట్టి, ఆ ఫ్రిడ్జ్ ని కాస్త దూరంగా పెట్టి… అతను దగ్గరలో ఉండే చెట్టు ద‌గ్గ‌ర నుంచి ఆ ఫ్రిడ్జ్ ను గ‌న్ తో పేల్చేశాడు. ఆ గన్ లో తూటా ఒక్కసారిగా ఆ ప్రిడ్జ్ పేలింది..

దీంతో ఆ ప్రిడ్జ్ డోర్ డైరెక్ట్ గా వ‌చ్చి గ‌న్ కాల్చిన సదరు  వ్య‌క్తి నిల‌బ‌డ్డ చెట్టును బలంగా ఢీకొంది. తృటిలో చావును త‌ప్పించుకున్నాడు ఆ వ్య‌క్తి. ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ది. మీరు కూడా ఒక లుక్ వేయండి మరి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here