ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.. అసెంబ్లీ ఎన్నికల్లో మోహరౌలీ నియజోకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా నరేష్ యాదవ్ కాన్వాయ్ పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. నరేష్ యాదవ్ ఎమ్మెల్యే గా గెలిచిన సందర్భంగా స్థానికంగా ఉన్న ఒక గుడి దగ్గరకి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త, ఎమ్మెల్యే నరేష్ యాదవ్ అనుచరుడు ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరొక కార్యకర్త గాయపడినట్టు ఆప్ వర్గాల సమాచారం. మోహరౌలీ లో ఆప్ ఎమ్మెల్యే గెలిచినా సందర్భంగా సంబరాలు చేసుకుంటూ గుడి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుకుందని ఆమ్ ఆద్మీ పార్టీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో తెల్పింది.

దేశ రాజధాని ఢిల్లీలో ముచ్చటగా మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసింది. ఢిల్లీ పీఠంపై అరవింద్ కేజ్రీవాల్ మరో సారి కూర్చోనున్నారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన అనేక సర్వేల్లో అప్ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ముందే చెప్పిన విధంగా అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించి ముందే చెప్పారు. ఢిల్లీలో పిచ్చోడ్ని అడిగినా.. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్‌కే ఓట్లు వేస్తా అంటున్నారని అప్పుడే బీజేపీ భవితవ్యాన్ని నిర్దేశించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన వెంటనే సంబరాలు చేసుకుంటున్న మోహరౌలీ నియజోకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా నరేష్ యాదవ్ కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. నరేష్ యాదవ్ ఎమ్మెల్యే గా గెలిచిన సందర్భంగా స్థానికంగా ఉన్న ఒక గుడి దగ్గరకి వెళ్లి తిరిగి వస్తుంఢిల్లీ లో ఆప్ ఎమ్మెల్యే పై కాల్పులు !! అనుచరుడి మృతి. డగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త, ఎమ్మెల్యే నరేష్ యాదవ్ అనుచరుడు ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమయంలో జరిగిన ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ సీరియస్ గా తీసుకుంది. నిందితులు ఎవరో కనిపెట్టి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు ఎమ్మెల్యే నరేష్ యాదవ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here