స్వాతి నాయుడు. ఈ పేరు వింటే చాలు. శృంగార పురుషులందరికీ కిక్కెతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పుడూ యూ ట్యూబ్ లో హాట్ హాట్ కామెంట్లు చేస్తూ హీటెక్కించే స్వాతి నాయుడు తన పర్సనల్ లైఫ్‌లో పడుతున్న ఇబ్బందుల్ని తెలియజేస్తూ ఒక వీడియోను షేర్ చేసింది.

ఇంతకీ ఈ వీడియోను వ్యూస్ కోసం పెట్టిందా.? లేక తన భర్త అవినాష్ తో నిజంగానే బాధ పడుతుందో తెలియదు కాని.. తన భర్త అవినాష్ తాగివచ్చి గొడవ చేస్తున్నాడంటూ.. తన పర్సనల్ విషయాలను తప్పక చెప్పాల్సి వస్తుందంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలోని తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది స్వాతి నాయుడు. అవినాష్ అనే యువకుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది స్వాతి నాయుడు. 2019 ఫిబ్రవరి 23న విజయవాడలో వీళ్ళిద్దరి పెళ్ళి ఘనంగా జరిగింది. అప్పటి నుంచి అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులకు ఈమధ్యనే పాప పుట్టింది. కానీ ఆ పాపకు అనారోగ్యంగా ఉంది. ఆ టెన్షన్‌లో ఉన్నా.. వీళ్ళు కొత్త ఇల్లొకటి కట్టుకుంటున్నారు. ఆ పనులను స్వాతి నాయుడు భర్తే చూసుకుంటున్నాడు. కరోనా లాక్ డౌన్ వలన కొన్ని ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు.

ఈమధ్యనే ప్రతిరోజు తన భర్త రాత్రిపూట తాగొచ్చి గొడవ పెడుతున్నాడని, అడిగితే అబద్ధాలు ఆడుతున్నాడని, చిన్న పాపతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని, ప్రతి చిన్న విషయానికి కోప్పడుతున్నాడని, తనను పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పే చేశానని, జీవితంలో తాగుడు వల్ల ఇన్ని ఇబ్బందులు ఉంటాయన్న విషయం తన భర్త వలనే తెల్సిందని, ఆస్థి విషయంలో కూడా స్వాతి నాన్నకి, స్వాతి భర్తకి గొడవలు జరగడంతో ఇంట్లో సామాన్లన్నీ పగలగొట్టేసి.. పాపకు పాలు ఇస్తున్న సమయంలో స్వాతిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడని దాంతో పెద్ద గొడవ అవ్వడంతో స్వాతి పోలీస్ స్టేషన్‌కి వెళ్లడంతో.. వాళ్లు తనని ఎక్కడైతే కొడతారనే భయంతో ముందుగానే చేతులు కోసుకున్నాడని, సైకోలా బిహేవ్ చేస్తున్నాడని.. పెళ్లి కాక ముందు చాలా ఏడిపించాడని, పెళ్లైన తర్వాత కడుపుతో ఉన్నప్పుడు కూడా ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని.. ఇప్పుడు పాపని ఎదురుగా పెట్టుకుని ఏడవల్సి వస్తుందని ఫైనల్‌గా చెప్పేదేమిటంటే.. త్వరలోనే తన భర్తనుండి విడిపోవడం ఖాయమని.. ఇంక వాడి టార్చర్ ను భరించలేకనే పాపని కూడా అతనికే వదిలేసి నేను ఒక్కదాన్నే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను’ అంటూ తన మనోవేదనను చెప్పుకొచ్చింది స్వాతి నాయుడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here