టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలుగా ఎదిగిన చాలామంది కెరీర్ తొలినాళ్లలో ఆర్థిక సమస్యలతో బాధ పడిన వారే. ఎన్టీ రామారావు, చిరంజీవి, మోహన్ బాబు, రవితేజ వంటి వారు పేదరికంలో పుట్టి పెరిగారు.

అయితే నటనపై ఆసక్తితో తమ సత్తా చాటి తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోల గా కొనసాగి కోటీశ్వరులు అయ్యారు.

చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అతనికి బహుమతిగా మూడు కోట్ల రూపాయలతో ఆడి కారు కొనిచ్చారట. దీన్ని బట్టే చిరంజీవి ఎంత ఆస్తి సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. ఇంకో విశేషం ఏంటంటే రాంచరణ్ తన కోసం ప్రత్యేకంగా ఒక జెట్ ఫ్లైట్ ని కొనుగోలు చేశారట. ఈ జెట్ ఫ్లైట్ ధర రూ. 50 నుండి 80 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇటీవలే 80 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి ప్రైవేట్ జెట్ ఫ్లైట్ కొన్నారట.

అల్లు అర్జున్ కూడా తన పెళ్లి అయిన తర్వాత తమ కుటుంబం కోసం ప్రత్యేకంగా జెట్ ఫ్లైట్ కొన్నారు. నిజానికి అల్లు అర్జున్ తండ్రి అయిన అల్లు అరవింద్ నిర్మాతగా ఎన్నో కోట్ల రూపాయలను అందజేశారు. అల్లు కుటుంబం తలుచుకుంటే అలాంటి జెట్ ఫ్లైట్ లను ఇంకా ఎన్నో కొనుగోలు చేయగలరు అని చెప్పవచ్చు.

అక్కినేని నాగార్జున కూడా అంత మా కుటుంబం కోసం ప్రత్యేకమైన అంతే జెట్ ఫ్లైట్ కొన్నారు.

అలవైకుంఠపురంలో సినిమాలో కథానాయకిగా నటించిన పూజా హెగ్డే కూడా జెట్ ఫ్లైట్ కొన్నారు. అయితే వీళ్ళు కొన్న జెట్ ఫ్లైట్లను దగ్గరలో ఉన్న విమానాశ్రయం లో ఉంచుతారు. విమానాశ్రయం వారే ఈ సెలబ్రిటీల జెట్ ఫ్లైట్లను శుభ్రంగా ఉంచుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here