Wow Hongkong Business Man Offers $180 Million To Groom Who Can Marry His Daughter

0
397

తన కుమార్తెను పెళ్లి చేసుకుంటే 1000 కోట్లు ఇస్తానని ప్రకటించాడు.. అయినా ఎవరూ రావడంలేదు.. కారణం ఇదే!! (వీడియో)

పెద్ద ఇంటి అమ్మాయిలను పడేస్తే లైఫ్ సెటిల్ అయిపోవచ్చు. పెళ్లికి ఒప్పించడంలో కొద్దిగా రిస్క్ ఉన్నా ముందు పెళ్లంటూ జరిగితే ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు. కొందరు అమ్మాయిలు కూడా ఇదే వర్షన్ లో ప్రేమాయణాలు నడిపిస్తుంటారు. అందులో సక్కెస్ అయ్యేవి కొన్ని, విఫలమై కష్టాలు, కడగండ్ల పాలు చేసేవి కొన్ని.. అయితే చైనాకు చెందిన ఓ పెద్ద బిజినెస్ టైకూన్ సిసిల్ చావో తన కుమార్తెను పెళ్లి చేసుకున్న వారికి 180 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో దగ్గర దగ్గర రూ.1000 కోట్లు) ఇస్తానని ప్రకటించాడు. ఆయనకు హాంకాంగ్ లో భారీ మాల్స్త్ తో పాటుగా కళ్లు చెదిరిపోయే ఇళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నాయి. పైగా ఆయన కుమార్తె అందగత్తె కూడా అయినా పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదట. కారణం ఆమెకు ఓ లోపం ఉండడమే. అదేంటో కింది వీడియోను క్లిక్ చేసి మీరే చూడండి..

Top Telugu website in the world | Telugu Gossips, Breaking News Headlines, Health news, Latest Andhra News, Telangana News, India News, World News – Telugudesk.net

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here