Connect with us

Movie News

‘అనసూయ’ మీద రౌడిలతో దాడి చెయ్యించిన ‘నిర్మాత’..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

Published

on

‘అనసూయ’ మీద రౌడిలతో దాడి చెయ్యించిన ‘నిర్మాత’..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

Advertisement
Continue Reading
Advertisement

Featured

Sandeep Reddy: కొడుకుకు ఆ సూపర్ హిట్ సినిమా పేరు పెట్టిన సందీప్ రెడ్డి…ఏ పేరంటే?

Published

on

Sandeep Reddy: సినీ ఇండస్ట్రీలో కేవలం మూడు సినిమాల ద్వారా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈయన దర్శకుడిగా అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేశారు.

హిందీలో కబీర్ సింగ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక హిందీలో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే ఇటీవల రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈయన తదుపరి తన చిత్రాన్ని పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో చేసే అవకాశాన్ని అందుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో స్పిరిట్ అనే సినిమా చేయనున్నారు. ఇదిలా ఉండదా తాజాగా సందీప్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Advertisement

ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ అర్జున్ రెడ్డి సినిమా తన కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తనకు బాబు పుట్టాడని అందుకే తన పేరును కూడా అర్జున్ రెడ్డి అని పెట్టుకున్నాను అని తెలిపారు. అర్జున్ రెడ్డి అనే పేరులో ఏదో తెలియని షార్ప్ నెస్ ఉంటుందని సందీప్ రెడ్డి తెలిపారు. ఇలా అర్జున్ రెడ్డి సినిమా పేరును తన కొడుకుకు పెట్టుకున్నారనే విషయం తెలియడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Kirak RP: నువ్వెంత.. నీ బ్రతుకు ఎంత .. కిరాక్ ఆర్పీ పై ఫైర్ అయిన బాబు మోహన్?

Published

on

Kirak RP: కిరాక్ ఆర్పీ ఇటీవల కాలంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ అనంతరం టీం లీడర్ గా మారిపోయారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆర్పీ కొన్ని కారణాలవల్ల జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు..

ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్న ఆర్పీ మల్లెమాల సంస్థ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కనీసం అక్కడ ఉండే ఆర్టిస్టులకు మల్లెమాలవారు కడుపునిండా కూడా అన్నం పెట్టేవారు కాదు అంటూ ఎన్నో విమర్శలు చేశారు అయితే ఈ విమర్శల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సీనియర్ నటుడు బాబు మోహన్ స్పందించారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. ఆర్పీ నువ్వు జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు నువ్వు ఎంత నీ బ్రతుకెంత.. పొట్టకూటి కోసమే కదా నువ్వు ఈ కార్యక్రమంలోకి వచ్చావు ఈ కార్యక్రమంలో పాల్గొని కాస్త పేరు ప్రఖ్యాతలు రాగానే కళ్ళు నెత్తికెక్కాయా? మల్లెమాల అంటే ఎవరు చిత్ర సీమకే ఓకే తండ్రి MS రెడ్డి గారు. జబర్దస్త్ ను నడిపేది ఆయన కొడుకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. అలాంటి ఓ గొప్ప సంస్థ నీకు అన్నం పెట్టింది.

Advertisement

పొట్టకూటి కోసమే కదా..
ఆ సంస్థపై ఆరోపణలు చేయటానికి కొంచమైనా సిగ్గు లేదా. అన్నం పెట్టిన చేతిని నరుక్కుంటే రేపు పొద్దున తినడానికి అన్నం కూడా దొరకదు. నేను కూడా ఒకప్పుడు ఈ సంస్థలో పనిచేసే నేడు ఈ స్థాయికి వచ్చిన వాడిని. నాకు ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన సమస్థ మల్లెమాల వారే అంటూ బాబు మోహన్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: చాక్లెట్ కోసం గోల పెట్టిన డైరెక్టర్ కూతురు… బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్!

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఆగస్టు నుంచి మారుతి డైరెక్షన్లో రాబోతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నారు.

తాజాగా ఈ సినిమా గురించి ప్రభాస్ గురించి డైరెక్టర్ మారుతి కుమార్తె హియ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రభాస్ షూటింగ్ లొకేషన్లో ఉన్నారు అంటే ఎంతో సందడి వాతావరణం నెలకొంటుంది అంతేకాకుండా అక్కడ ఉన్నవారికి కడుపునిండా వివిధ రకాల ఆహార పదార్థాలను తెప్పిస్తూ సర్ప్రైజ్ చేస్తుంటారు అనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే హియా సైతం ఒకరోజు చాక్లెట్ కోసం తన పక్కవారితో గొడవ పడ్డారట. ఈ విషయం ప్రభాస్ కి ఎలా తెలిసిందో తెలియదు కానీ తనకు మాత్రం కొద్దిసేపటికే ఒక ప్లేట్ నిండా వివిధ రకాల చాక్లెట్స్ తెప్పించారని హియా వెల్లడించారు. ఇలా చాక్లెట్స్ అన్ని తెప్పించి నీకు ఏది కావాలో తీసుకో అంటూ ప్రభాస్ తన ముందు పెట్టారని తెలిపారు.

Advertisement

ప్లేట్ నిండా చాక్లెట్స్..
తాను బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ గారికి వీరాభిమానిగా మారిపోయాను ఆయన సినిమా వచ్చిందంటే ఫస్ట్ రోజే చూడాల్సిందేనని హియా ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఇతరులకు ఆతిథ్యం ఇవ్వడంలో ప్రభాస్ తరువాతే ఎవరైనా అని మరోసారి నిరూపించుకున్నారు. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఇతర సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!