ఆ శృంగార రాణి రమ్మంటే వెళ్ళాల్సిందే ఒకేసారి 10 తో అయిన సరే

క్లియోపాత్ర ఈ పేరు వినగానే ఈజిప్ట్ అందమైనా రాణి అనే పేరు మాత్రమే కాదు ఆమె ఒక శృంగార బానిస అనే పదం కూడా గుర్తుకు వస్తుంది.. ఆమె ఈజిప్ట్ కు చివరి ఫారో.. క్రీస్తు పూర్వం 69 లో పుట్టింది.. ఆమె ఎంతో మంది మగాళ్ల ను కూడా తన తెలివితో అందం తో కుట్రలతో పన్నాగాలతో తన కోట మీద ఈగ కూడా వాలకుండా చేసింది.. ఆమె ఎంత అందగత్తో ఆమెకు శృగారం అంటే కూడా అంతే పిచ్చి.. ఇంకా ఆమె గురించి తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..