ఇలాచేస్తే అంతులేని అందం మీసొంతం అవుతుంది ..

ముఖాన్ని వంటింటి చిట్కాలతో ఎలా కాంతి వంతంగా మార్చుకోవాలి ఇప్పుడు చూద్దాం.ఈ రోజుల్లో జనాలు చాలా బిజీ గా ఉంటున్నారు,పొల్యూషన్ లో వారి ముఖం నల్లగా,జిడ్డుగా తయారవుతుంది .వారి కోసం మనం వంటింటి లొనే అందమైన ముఖం కోసం ఎం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిట్కా కి కావాలసిన పదార్దాలు కాఫీ పొడి,తేనె,రోజ్ వాటర్ .ఒక స్పూన్ కాఫీ పౌడర్, ఆఫ్ స్పూన్ తేనె,ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా పేస్ట్ అయ్యే వరకు కలపాలి. తర్వాత ఈ పేస్ట్ ని మీ ముఖానికి అప్ప్లై చెయ్యాలి,చేసిన 10 నిముషాల తర్వాత చల్లని నీళ్లతో కడగాలి. అంతే రోజు ఇలా చెయ్యడం వలన మీ ముఖం తెల్లగా మారుతుంది.దీనిని మీ మెడ మీద కూడా అప్లై చెయ్యొచ్చు…