కష్టపడి చదివించిన భర్తకి దిమ్మతిరిగే షాకిచ్చిన భార్య.

0
1197

ఈ మధ్య కాలంలో మానవ సంబందాలు మంటకలిసి దిగాజారిపోతున్నాయి..భార్యా భర్తలు చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు.భార్యను భర్త మోసం చేయడం…భర్తను భార్య మోసం చేయడం కామన్ అయిపొయింది.ఈ కోవకే చెందినా తాజా సంఘటన ఒకటి చోటుచేసుకుంది…తన భార్యకు చదువుకోవాలన్న కోరికని తెలుసుకున్న భర్త. ఎంతో కష్టపడి చదివించాడు. తీరా చదువు ముగిశాక కష్టపడి చదివించిన భర్తకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది భార్య. ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి.మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది అతడి భార్య.

ఆ వివరాళ్ళలోకి వెళితే..తమిళనాడులోని తిరునల్వేలి సమీపంలోని కట్టలై వీధికి చెందిన కుమార్‌ (30) కి ఏడేళ్ల క్రితం కేరళ ఎర్నాకులంకు చెందిన ధనలక్ష్మితో పెళ్లి అయింది. అయితే తన భార్యకు చదువుకోవాలన్న కోరికని కుమార్‌ తెలుసుకున్నాడు. దీనితో కుమార్‌ తన 5ఎకరాల పొలాన్ని, నగలను, అమ్మి సేలంలోని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చేర్పించాడు.ఆ తరువాత ఇంజినీరింగ్‌ ముగిశాక ధనలక్ష్మి m.tech చదవడానికి ఆసక్తి చూపింది. అయితే తనకు అంత స్తోమత లేదని కుమార్ చెప్పడంతో.. ఆరు నెలల క్రితం ధనలక్ష్మి తన సర్టిఫికెట్లను తీసుకుని ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. అయితే.. రెండు రోజుల క్రితం ధనలక్ష్మి బంధువు ఒకతను కుమార్‌ ని కనిపించి అసలు విషయం చెప్పాడు.కుమార్‌ చనిపోయినట్లు చెప్పి ధనలక్ష్మి రెండో పెళ్లి చేసుకుందని చెప్పడంతో.. కుమార్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీనితో పోలీసులకు ఫిర్యాదు చేసాడు కుమార్. పోలీసుల విచారణలో తన భార్య కుమార్‌ చనిపోయినట్లు చెప్పి.. రాజపాళయంకు చెందిన ఇంజినీరును పెళ్లి చేసుకున్నట్లు స్పష్టం అయింది. దీనితో పోలీసులు దీనిపై మరింత లోతుగా విచారిస్తున్.