చిరంజీవి భార్య నిజస్వరూపం చూడాలంటే ఈ వీడియోలో చూడండి

0
1372

చిరంజవిగారి సతీమణి సురేఖ అని అందరికీ తెలిసిందే.అల్లు రామలింగయ్య కుమార్తె అయిన సురేఖ ను పెళ్లి చేసుకున్న తరువాత తనకు అదృష్టం కలిసి వచ్చిందని చిరంజీవి తన సన్నిహితులతో అప్పుడప్పుడు అంటూ ఉంటారట .తన జీవితంలో తనకు దేవు ఇచ్చిన వరాలు రెండు అనీ అందులో మొదటిది సినీ హీరోగా నిలదొక్కుకోవడం రెండోది తన భార్య సురేఖ అని చిరంజీవి అంటారు.

ఇంతలా సురేఖ ను పోగడడానికి చాలా కారణాలు ఉన్నాయి. సురేఖ ను పెళ్లి చేసుకున్న తరువాత ఆమె కొణిదెల వారి ఇంటికి పెద్ధ కోడలు కావడంతో ఇంటి భాద్యత అంతా ఆమె మీదనే ఉండేది అలాగే తన పిల్లలే కాక ఆడపడుచులు మరుదుల బాగోగులు కూడా ఈమె చాలా చక్కగా చూసుకునేది.మరీ ముఖ్యంగా చిరంజీవి పెళ్లి సమయానికి పవన్ కళ్యాణ్ చాలా చిన్నవాడు కాబట్టి అతన్ని తన కొడుకులా చూసుకునేది అని చాలా మంది అంటుంటారు.ఈ విషయం పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాలలో తన అన్న వదిన తనకు దేవుళ్ళని చెప్పాడు కూడా.

మొన్న ఈ మధ్య ఓ పెళ్ళిలో వదినను కలిసిన పవన్ ఆమెతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ కి వదిన అంటే అంతా అభిమానం ఉండడానికి గల కారణం ఆమె తమ కుటుంబ సభ్యుల ను అంతా మంచిగా చూసుకోవడమే.చిరంజీవి తండ్రి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ను తిడితే సురేఖ పవన్ ను వెనుక వేసుకొచ్చేదట.సురేఖ చిరంజీవి కుటుంబాన్ని అంత ప్రేమగా చూసుకుంది కాబట్టే ఆమె అంటే అందరికీ అంతా గౌరవ. అలాగే అభిమానం.