ఛీ..ఛీ…ఈ డాక్టర్లు చేసిన పనికి ఏం చేయాలో మిరే చెప్పండి.. గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు.. మరి ఇంత దారుణమా..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భోపాల్ గ్యాంగ్ రేప్ కేసును కావాలనే పక్కదారి పట్టించే యత్నాలు జరుగుతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి.భోపాల్ నగరం నడిబొడ్డున 19 ఏళ్ల అమ్మాయిపై జరిగిన ఈ కిరాతకమైన ఘాతుకం తీవ్రతను బీజేపీ సర్కారు తగ్గించేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.