జీవిత రాజశేఖర్ ఇంట్లో మరో పెను విషాదం..! శోక సంద్రంలో మునిగిన రాజశేఖర్ కుటుంబం..

0
985

హీరో రాజశేఖర్ కుటుంబంలో మరో పెను విషాదం చోటు చేసుకుంది ఈ రోజు.. ఇటీవలే రాజశేఖర్ తల్లి మరణించగా,ఆయన కుటుంబం ఇంకా బాధ నుంచి తేరుకోకముందే, ఈ రోజు తెల్లవారుఝామున జీవిత సొంత సోదరుడు, రాజశేఖర్ స్వయానా బావమరిది అయిన మురళీ శ్రీనివాస్ హైదరాబాదులో కన్నుమూశారు. ఈయనకు జూన్ లోనే కిడ్నీ కి సంభందించిన సర్జరీ జరిగింది కానీ అప్పటి నుంచీ ఆయన ఆరోగ్యం సరిగా ఉండటంలేదు. చివరకు ఆరొగ్యం క్షీణించి ఈ రోజు తెల్లవారుఝాము తుది శ్వాస విడిచారు..