నవరాత్రి కొన్ని వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన అదృష్టం వరించింది మీ రాతే మారుతుంది.అవేమిటో తెలుసుకుందాం.అరటి చెట్టును ఇంటికి నాటి దాని మొదల్లో 9 చుక్కల నీటిని పోయాలి గురువారం రోజున పూజ చేసి కొన్ని పచ్చి పాలను పోయాలి అలాగే తెల్లటి పూవులను తెచ్చి మీరు డబ్బు దాచెచోట పెట్టడం వలన ధన వృద్ది కలుగుతుంది.నగలు మరియు సౌందర్య సాధనాలను ఎప్పుడు ఇంట్లో ఏర్రగుడ్డలో పెట్టు పెట్టకూడదు.ఒక శుభ సమయాన సొరకాయ వేరును మెడలో ఒక యంత్రంలా వేసుకోవడం వలన సుఖ శాంతులతో వర్దిల్లుతారు.శంఖపు పుష్పం వేరును మరియు డబ్బు కలిపి ఒక వెండి గిన్నెలో పెట్టు బీరువాలో పెట్టాలి.
ఆముదం కాయలు ఉన్న చెట్టు వేరును ఎన్నో తాంత్రిక శక్తుల కోసం రకరకాలుగా ఉపయోగిస్తారు.ఆ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన ఎలాంటి దుష్టశక్తులు రావు కాళికాదేవి తో సమానం.ఒక శుభ సమయంలో రావిచెట్టు ఆకుపై కుంకుమతో స్వస్తిక్ రాసి ఇంట్లో ఎవరికి కనిపించకుండా పెట్టుకోవాలి అంతా మంచి జరుగుతుంది పారిజాతం యొక్క తెల్లని లేదా నీలిరంగు పూవుల వలన ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం మంచిది .