నా కోడలు ముందు ఏం మాట్లాడుతున్నావ్ అంటు యాంకర్ శ్యామలకు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..

అక్కినేని నాగ చైతన్య సమంత ల వివాహాం గోవాలో ప్రత్యేక అతిధుల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.. చైతన్య సమంత ల వివాహం అయిన తర్వాత సమంత తన ఇంటి పేరు ను అక్కినేని గా మార్చుకోన్నది.. ఈ వివాహం అయిన తరువాత సమంత మామ నాగార్జునతో కలిసి నటించిన రాజుగారి గది 2 సినిమా ప్రమెషన్స్ లో పాల్గోనడమే కాకుండా మామ తో కలిసి టి వి ఇంటర్వ్యూలలో కూడా పాల్గోంది.. అలా వాళ్ళు పాల్గొన్న ఒక ఇంటర్వ్యులో శ్యామల యాంకర్ గా చేసింది.. శ్యామల అడిగిన ప్రశ్నకు నాగార్జున చిలిపిగా వార్నిగ్ ఇచ్చాడు.. అది ఎంటో ఈ కింద వీడియోలో చూడండి..