నెట్టింట్లో అందరి మతులు పోగొడుతున్న శ్రీయ !

0
1096

“శ్రీయ శరన్” ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది ఈ భామ. 35 సంవత్సరాల ఈ భామ ఫిజిక్ మెయింటనెన్స్ చూసి షాక్ అవుతున్నారు అందరు. ఆమె పని అయిపోయింది అనుకున్న ప్రతీసారి ఎదో ఒక అవకాశంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తనకి వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదిలేది కాదు. ఐటమ్ సాంగ్స్ లో కూడా ఆడిపాడింది, గెస్ట్ పాత్రలు కూడా చేసింది ఈ భామ. అయితే తరువాత బాలకృష్ణ సరసన “గౌతమీ పుత్ర శాతకర్ణి” చిత్రంలో కీలక పాత్ర చేసింది. రష్యాకు చెందిన కుర్రాడిని పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు ఇండస్ట్రీని మాత్రం వదలలేదు. పెళ్లి తరువాత సినిమాలు మానేస్తుందేమో అనుకున్నారు, గాని ఈ భామ మాత్రం సినిమాలు చేస్తునేఉంది. గ్లామర్ రోల్స్ కి అయినా దూరంగా ఉంటుదనుకుంటే ఈ అమ్మడు మాత్రం హాట్ హాట్ ఫోజులతో అందరికి పిచ్చెక్కిస్తోంది.

అయితే తాజాగా ఈ భామ చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారాయి. ప్యూర్ బ్లాక్, 2 పీస్ డ్రెస్ లో ఆమె ఫోటోషూట్ చుస్తే మాత్రం ఒక్కసారిగా ఆమె వయస్సు 16కి పడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆమె హాట్ హాట్ ఫోజులు చూసి నోరెళ్ళ బెడుతున్నారు కుర్రాళ్ళు. 35ఏళ్ళు వచ్చినా ఈ అమ్మడితో వేడి తగ్గలేదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

ఆమధ్యలో కొంచెం కళావిహీనంగా అనిపించిన ఆమె లుక్ ఇప్పుడు మాత్రం తన లుక్ తో అందరి మతులు పోగొడుతోంది. ప్రస్తుతానికి టాలీవుడ్ సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు ఈమెను చుస్తే మాత్రం టాలీవుడ్ సీనియర్ హీరోలు పిలిచి మరీ అవకాశం ఇస్తారు. తనని తాను లైం లైట్ లోకి తెచ్చుకునేందుకు ఈ హాట్ హాట్ ఫోటోషూట్ పెట్టిందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

Shriya Saran Hot Photos
Shriya Saran Hot Photos
Shriya Saran Hot Photos
Shriya Saran Hot Photos