దేశంలో బాబాలు, పాస్టర్లు, ఇతర మతాల్లోని కొంతమంది భక్తి ముసుగులో రక్తి కార్యక్రమాలను రక్తి కట్టిస్తున్నారు. దేవుడిపై విశ్వాసం పేరుతో మహిళలను లోబరుచుకుని, వారికి మాయమాటలు చెప్పి, కామవాంఛలకు వాడుకుంటున్నారు. తమిళనాడులోని మర్తండం గ్రామ చర్చిలో ఈ కాముక పాస్టర్ ఆడవాళ్ళను లోబరుచుకుని ఇలాంటి నీచానికి పాల్పడుతున్నాడు. కొంతమంది భక్తులు వాడి వేధింపులు పడలేక అక్కడే సీసీ కెమెరా పెట్టి ఈ భాగోతాన్ని బట్టబయలు చేశారు. ప్రస్తుతం ఆ పాస్టర్ పరారీలో వున్నాడు. పోలీసులు వాడి కోసం జల్లెడ పడుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here