శోభనం రోజునే పెద్దగొడవ జరిగింది నిజాలు చెప్పిన హరితేజ..!!

గత 60 రోజులుగా ఇంటి సభ్యులకు దూరమైన బిగ్ బాస్ హౌస్ లో ఉంటున్న సెలబ్రిటీస్ కి కొంచెం ఊరట లభించినట్లే అయింది ఒక పక్క లక్షరి బడ్జెట్ టాక్ చేస్తూనే మరోపక్క కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం కూడా బిగ్ బాస్ షో కలిపించింది.బుధవారం బిగ్ బాస్ ఇంటిలోకి అర్చన తల్లి హరితేజ భర్తతో పాటు ఇద్దరు దొంగలు రావడం జరిగింది అర్చన తల్లి వెళ్లిపోయిన తరువాత హరితేజ భావోద్వేగాలకు లోనయింది.ఆడపిల్లలు అంటే ఆడ పిల్లలే అనే సత్యాన్ని చెప్పుకొచ్చింది.తన జీవితంలో జరిగిన కొన్ని బాధాకరమైన కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది.

మాది ప్రేమ వివాహం అలాగే చాలా సాంప్రదాయ కుటుంబం కట్టుబాట్లు చాలా ఎక్కువ అన్నీటికి పద్దతులను పాటిస్తారు.నా భర్తకు అలాగే వారి తరపు వారికి ఇవన్నీ ఇష్టం ఉండదు.పెళ్లి తరువాత శోభనం రోజున పెద్ద గొడవ జరిగింది ఆచారం సాంప్రదాయ ప్రకారం జరగాలని మా వాల్ల కోరిక అయితే ఇవేమీ ఇష్టం లేని మా అత్తింటి వారికి దీంతో బందువులు కుటుంబ సభ్యుల ముందే పెద్ద గొడవ జరిగింది .అలాగే నాభర్థకు నేను ఎప్పుడు పెళ్లి కానీ అమ్మాయిలా కనిపించాలని అలాగే తన గర్ల్ ఫ్రెండ్ లా ఉండాలని తాళిని కూడా వేస్కోవద్దు అని అంటాడు.అని చెప్పుకొచ్చింది హరితేజ. బిగ్ బాస్ షోలో స్టోర్ రూమ్ లోకి వెళ్ళగానే హరితేజ కు సర్పరై గా తన భర్త కనిపించడంతో ఎంతో ఉప్పొంగీపోయి అతనిని హగ్ చేసుకొని ముద్దులు పెట్టింది.ఆ తరువాత కొద్దిసేపటికి బయటకు వచ్చి అందరినీ పలకరించాడు హరితేజ భర్త.