షాకింగ్ : ఆ అమ్మాయి రోజు వీర్యం తాగేది … అంతటితో ఆగక చివరికి ….

యూనైటెడ్ కింగ్ డమ్ కు చెందిన ఓ ప్రముఖ మోడల్‌. ట్రేసీ కిస్‌ తన తాజా పోస్టింగ్ తో నెట్టింట్లో సంచలనానికి తెరతీసింది. ఇప్పుడామె పోస్ట్ చేసిన క్లిపింగ్ సామాజిక మాధ్యంలోనూ హల్ చల్ చేస్తోంది. అంత విచిత్రమేముందని అరా తీస్తున్నారా..? నిజంగానే విచిత్రం.. కాదు కాదు విస్తుపోయే చిత్రమే. ఓ బ్యూటీ టిప్ చెప్పి అమె అంతలా అందంగా వుండటానికి కారణాలను వివరించింది. తనను బ్లాగ్‌ ద్వారా తనను ఫాలో అవుతున్న లక్షా యాభై వేల మందికి బ్యూటీ టిప్స్‌ అందిస్తుంది. అయితే ఇటీవల ఆమె అందించిన ఓ బ్యూటీ టిప్‌ మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతేకాదు కొన్నేళ్లుగా తాను ఈ టిప్‌నే పాటిస్తున్నానని, అందుకే తన ఫేస్‌లో గ్లోయింగ్‌ తగ్గలేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఇచ్చిన ఆ టిప్‌ ఏంటంటే.. మొహం మెరిసిపోవాలంటే రోజూ వీర్యంతో మొహాన్ని రుద్దుకోవాలట.

ఇప్పటికే ఇద్దరి పిల్లల తల్లినయిన నేను ఇంకా మోడలింగ్‌లో రాణిస్తున్నానంటే కారణం అదే. వీర్యాన్ని ఫేసియల్‌ ప్యాక్‌గా వాడుకోవచ్చు. దానివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. దానిలో ఉండే ఎంజైములు చర్మానికి మెరుపుని, సున్నితత్వాన్ని అందిస్తాయి. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. పైగా ఖర్చు అసలే ఉండదు. వీర్యాన్ని తీసుకుని గుండ్రంగా మొహంపై రాసుకోవడమే. ఓ ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి తర్వాత చల్లని నీటితో కడిగేస్తే సరిపోతుంద’ని ట్రేసీ వివరించింది.

రోజూ తన స్నేహితుడు ఓ క్లీన్‌ బాక్సులో వీర్యాన్ని అందిస్తాడట. దానితో ఫేషియల్‌ చేసుకుంటానని, మీరు కూడా ఈ టిప్‌ను ఫాలో అయిపోతే యవ్వనంతో మొరిసిపోవచ్చని సలహా ఇస్తోంది ట్రేసీ. అంతేకాదు వీర్యంతో తను ఫేషియల్‌ చేసుకుంటున్న ఫోటోలను సోషల్‌ మీడియాలో కూడా పెట్టేసింది. పోస్ట్‌ అయిన గంటలోనే వాటికి విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది.

వీడియోలో, ఆమె తన చర్మ పరిస్థితిని వీక్షకులకు వివరిస్తూ, తన స్నేహితుడు విరాళంగా ఇచ్చిన స్పెర్మ్ను కలిగి ఉన్న ఒక చిన్న కుండను కలిగి ఉంది. ఆమె నెమ్మదిగా ఆమె ముఖం మీద రుద్దడం మొదలుపెట్టిందిమరియు “ఇది చర్మంలోకి వెళ్లి సక్సెస్ చేస్తుందని, ఇది పూర్తిగా అందంగా తయారు చేస్తుందని చెప్పింది.”ఆమె వాసన ఏమి పట్టించుకోదని మరియు దాత ఇచ్చినది తాజా గా ఉంటే, దానిని సేవించడం వలన ఆరోగ్యం గా ఉంటారని మరియు అలాగే స్పెర్మ్ ఒక తాజా వాసన కలిగి ఉంటుంది అని తెలిపింది.

ట్రేసీ తన ముఖం మీద స్పెర్మ్లను విడిచిపెట్టి, 5 నుంచి 20 నిముషాలు ఉండేలా చేస్తుంది. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటుంది.ఇది తుడిచివేయగానే చాలా నిగనిగలాడేది, ముఖం మీద ఒక రకమైన నూనె ను కలిగి ఉన్నట్లు అనిపిస్తుందట..

ఇప్పుడు ఇదే బ్యూటీటిప్ తామూ పాటించాలని మిగిలిన లేడీస్ కూడా నిర్ణయించుకుంటే మొగుళ్లు, మగాళ్ల పరిస్థితి ఏమిటో మరి !అంతేకాదు వీర్యంతో తను ఫేషియల్‌ చేసుకుంటున్న ఫొటోలను సైతం సోషల్‌ మీడియాలో పెట్టి క్రేజ్ కొట్టేసింది.ఈ ఫొటోలు పోస్ట్‌ అయిన గంటలోనే నెటిజ‌నుల నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది.ఇంత‌కూ ఈ టిప్ ను ఎవ‌రైనా పాటించాల‌నుకుంటే మ‌గాళ్ల ప‌రిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోండిక‌!