సింగర్ సునీతకు ఐ లవ్ యూ చెప్పిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా…!?

0
126

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన తియ్యని గాత్రం తో ఎన్నో మధురమైన పాటలను పాడి ఎంతోమంది తెలుగు వారిని ఆకట్టుకుంది. అయితే ఈ ఏడాది మొదటలో సునీత రామ్ వీరపనేని రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇంతకుమునుపు మనం ఎన్నడూ చూడని సునీతను చూస్తున్నాము. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సునీత తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది.

పుట్టినరోజు జరుపుకుంటున్న తన కూతురు శ్రేయ ఫోటోను అభిమానులతో పంచుకుంది.. అదే క్రమంలో కూతురు శ్రేయకు విషెస్ తెలిపింది. ‘హ్యాపీ బర్త్ డే మై ప్రిన్సెస్’ అంటూ కామెంట్ లో రాసుకుంది. ఇక సునీత పెట్టిన పోస్టుకు ఆమె కూతురు శ్రేయ కూడా రిప్లే ఇస్తూ ‘ఐలవ్ యూ’ అంటూ తిరిగి కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here