సూపర్ స్టార్ మహేష్ ఊర మాస్ లుక్ !!

0
269

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ” సరిలేరు నీకెవ్వరు ” చిత్రం రేపు విడుదుల కానుంది. అసలే మహేష్ కి విపరీతమైన మాస్ ఫాలోఇంగ్ ఉంది. ఇక అనిల్ రావిపూడి మహేష్ ని మరింత మాస్ గా చూపింస్తున్నాడు. మహేష్ తన ట్విట్టర్ అకౌంట్ లో సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపూతూ తను లుంగీ తో ఉన్న పోస్టర్ విడుదల చేసాడు.

Mass Mahesh

ట్రైన్ సీక్వెన్స్ లో లుంగీ తో మహేష్ కనిపించిన షాట్స్, ట్రైలర్ లో ఉంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్టిల్ మాత్రం “మైండ్ బ్లాక్” పాటలోనిది. ఈ పాటకి శేఖర్ మాస్టర్, మహేష్ తో స్టెప్పులు వేయించాడు. మహేష్ కొన్ని అదిరిపోయే స్టెప్పులు వేసాడని ఫిలిం వర్గాల సమాచారం అవి మాత్రం మనం రేపు వెండితెర మీద చూడ్దల్సిందే. ఇక ఈ లుక్ కి మహేష్ ఫాన్స్ నుంచి విపరీతమైన అప్లా జ్ వచ్చింది. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పినట్టు ధియేటర్ లో ఈ పాటకి చొక్కాలు చింపుకుంటారేమో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here