Connect with us

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన అమృత ప్రణయ్… విమర్శలకు అలా చెక్?

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల లిస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి అమృత ప్రణయ్ కూడా కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వినిపించాయి.

Advertisement

ఇలా అమృత ప్రణయ్ ఒక యూట్యూబర్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఈమె తన జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన ద్వారా అందరికీ పరిచయమయ్యారు. కులాంతర వివాహం చేసుకోవడంతో నిండు గర్భిణీ అయిన తన తండ్రి ఈమె పట్ల కనికరించకుండా తన భర్తను నడిరోడ్డున నరికి చంపించడంతో అమృత ప్రణయ్ ఒక్కసారిగా వార్తలలో నిలిచారు.

అప్పటినుంచి తన కొడుకే లోకంగా బ్రతుకుతున్న అమృత ప్రణయ్ సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు పొందారు. ఇక ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతుందంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఈ వార్తలపై స్పందించారు. ఈ సందర్భంగా ఈమె బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ నేను ఈ కార్యక్రమంలోకి వెళ్తున్నానని వార్తలు వస్తున్నాయి ఇక ఈ విషయం గురించిన అత్త అమ్మ కూడా అడుగుతున్నారు అయితే నేను బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు.

మధ్యలో వచ్చిన అలవాటు కాదు..
ఇక నేను ఇన్ని రోజులు వీడియోలు పెట్టకపోవడానికి కారణం ఉంది తాను గత కొద్దిరోజులుగా చాలా మానసిక వేదనకు గురి అవుతున్నానని ఎవరైనా పలకరిస్తే చాలు కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయని తెలిపారు. ఇక తాను పొట్టి బట్టలు వేసుకుంటున్నానని చాలామంది విమర్శించారు. అయితే నన్ను మీరు చిన్నప్పటినుంచి చూడలేదు నేను చిన్నప్పటినుంచి కూడా ఇలాగే పెరిగానని, ఈ అలవాటు తనకు మధ్యలో వచ్చింది కాదు అంటూ తన పట్ల వస్తున్న విమర్శలపై కూడా ఈమె క్లారిటీ ఇస్తూ విమర్శలకు చెక్ పెట్టారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Murali Sharma: నటుడు మురళీ శర్మ భార్య ఎవరో తెలుసా… ఆమె ఇండస్ట్రీలో క్రేజీ విలనా?

Published

on

Murali Sharma: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ నటుడుగా ఎంతో మంచి గుర్తుంటే సంపాదించుకున్న వారిలో మురళి శర్మ ఒకరు. ఈయన సినిమాలో ఒక పాత్రకు కమిట్ అయ్యారంటే ఆరు నూరైనా సరే ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ ఉంటారు. ఇక ఎక్కువగా తండ్రి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు.

Advertisement

ఇలా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన మురళి శర్మ భార్యకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారిన ఈయన భార్య కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ విలన్ అనే విషయం చాలామందికి తెలియదు. మరి మురళి శర్మ భార్య ఎవరు ఏంటి ఆమె ఏ సినిమాలలో నటించారు అనే విషయానికి వస్తే…

మురళీ శర్మ భార్య పేరు అశ్వినీ కల్‌శేఖర్. ‘బ్రదినాథ్’ సినిమాలో విలన్ సర్కార్ భార్యగా నటించింది ఈవిడే. ఈ సినిమాలో విలన్‌ కంటే ఎక్కువ హైలేట్ అయింది అశ్వినీనే. అంతేకాకుండా నిప్పు సినిమాలో ప్రదీప్ రావత్ భార్యగా లేడీ విలన్‌గా నటించారు. ఇలా పలు తెలుగు సినిమాలలో విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

అశ్వినీ కల్‌శేఖర్…
మరోవైపు స్టార్ హీరోలతో వెబ్ సిరీస్‌లు కూడా చేసింది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన అతిథి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మురళీ శర్మ. ఇక ఈ మొదటి సినిమాకి ఈయన నంది అవార్డు అందుకున్నారు. ఇలా ఈ భార్యాభర్తలిద్దరూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ నటీనటులు అనే విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Star Heroin: లిప్ లాక్… రక్తం కారుతున్న హీరోయిన్ ను వదిలిపెట్టని హీరో.. అంతలా రెచ్చిపోయారా?

Published

on

Star Heroin: సాధారణంగా హీరో హీరోయిన్లు ఒకసారి కెమెరా ముందుకు వచ్చారు అంటే వారిని వాళ్ళు మర్చిపోయి వారు నటించే పాత్రలో లీనం అవుతూ నటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు డైరెక్టర్లు షాట్ ఓకే చెప్పినా కూడా వాళ్లు మాత్రం అదే పాత్రలోనే ఉండిపోతుంటారు. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో తన పాత్రలో లీనమౌతూ ఒక హీరోయిన్ కు లిప్ కిస్ పెడుతూ ఉండిపోయారు. పెదవుల నుంచి రక్తం కారుతున్న కూడా ఆయన వదిలిపెట్టలేదు.

Advertisement

మరి ఆ హీరో హీరోయిన్లు ఎవరు ఏంటీ అనే విషయానికి వస్తే… ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఏలిన నటి మాధురి దీక్షిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె గురించి ఈతరం వారికి తెలియదు కానీ ఒకప్పుడు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. ఈమె కనుక సినిమాలో కనిపించింది అంటే సినిమా హిట్ అనే నమ్మకం నిర్మాతలకు ఉండేది.

క్షమాపణలు చెప్పిన హీరో..
ఇలా ఈమె క్రేజ్ చూసిన దర్శక నిర్మాతలు ఈమె కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలీవుడ్ స్టార్ హీరో వినోద్ ఖన్నాతో కలిసి దయావన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఒక లిప్ కిస్ సన్నివేశం ఉంది అయితే ఈ సీన్ చేసేటప్పుడు డైరెక్టర్ కట్ చెప్పినా కూడా హీరో ఈ సన్ని వేషంలో లీనం అయిపోయి ఆమె పెద్దవి గట్టిగా కొరికారట రక్తం వస్తున్న కూడా వదలలేదని,ఈ దెబ్బతో యూనిట్ అంతా షాక్ అయ్యారు. అంతేకాకుండా అలా వినోద్ ఖన్నా పెదవి కొరికేయడంతో ఏడ్చుకుంటూ సెట్ నుంచి వెళ్లిపోయిందట. అనంతరం డైరెక్టర్ తో పాటు హీరో కూడా ఆమెకు క్షమాపణలు చెప్పారని తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Star Hero: స్కూల్ ఇష్టం లేక ఉల్లిపాయ పెట్టుకున్న హీరో .. కట్ చేస్తే వేలకోట్లకు అధిపతి.. ఎవరంటే?

Published

on

Star Hero: సాధారణంగా చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే ఎంతో మారం చేస్తారు. స్కూల్ కి వెళ్లకుండా ఉండడం కోసం ఎన్నో ఎత్తులు వేస్తూ ఉంటారు. అయితే ఒక స్టార్ హీరో కూడా ఇలా స్కూల్ కి వెళ్లకుండా చిన్నప్పుడు ఎన్నో దేశాలు వేసేవారని తెలుస్తోంది. ఇలా స్కూల్ కి వెళ్లకుండా ఉండటం కోసం ఈ స్టార్ హీరో చేసిన పని తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

Advertisement

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు అమితాబ్ బచ్చన్ ఒకరు. ప్రస్తుతం ఈయన ఇతర భాషలలో కూడా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. హీరోగా ఒకానొక సమయంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అమితాబ్ బచ్చన్ వేల కోట్లలో ఆస్తులను సంపాదించారు.

వేలకోట్లకు అధిపతి..
ప్రస్తుతం కరోడ్‌పతి 16వ సీజన్‌ను హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఒక్కో షోకి ఆయన రూ.5కోట్లు తీసుకుంటున్నాడు. ఈ షోలో భాగంగా ఆయన తన బాల్యం గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ బయటపెట్టారు. చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళాలి అనిపించకపోతే ఉల్లిపాయలు తీసుకుని చంకలో పెట్టుకునే వాణ్ణి. ఇలా చేయటం వల్ల ఒళ్ళు మొత్తం వేడి అయ్యేది అప్పుడు ఇంట్లో వాళ్ళు జ్వరం వచ్చింది అని నన్ను స్కూల్ కి పంపించే వాళ్లు కాదు అంటూ ఎవరికి తెలియని ఈ సీక్రెట్ చెప్పడంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!