ప్రపంచం డిజిటలైజేషన్ వైపు పరుగులు తీస్తున్న నేపధ్యంలో డబ్బుతో ముడిపడిన బ్యాంకు లావాదేవీలన్ని ఆన్లైన్ నుంచే జరుపుతున్న విషయం తెలిసిందే. తాజగా ఆన్లైన్ చేల్లిపులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త భద్రతా నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. దీని ప్రకారం రీచార్జ్, యుటిలిటీ, ఇతరత్రా ఇల్లులకు సంబంధించి ఆటోమేటిక్ గా డబులు కట్ చేసుకునేందుకు వీలుపడదు.

రూ.5000 పైన ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు బ్యాంకులు, పేమెంట్ యాప్స్ నుంచి యూజర్లకు OTP తప్పనిసరిగా పంపించాలి. సదరు యూజర్ దానిని ఆమోదిస్తేనే ఆ లావాదేవీ పూర్తవుతుంది. ప్రీపెయిడ్ మరియు UPI చేల్లిపులకు సైతం ఈ ఓటీపీ తప్పనిసరి చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here