Movie News

Aryan Khan: స్నేహితులతో కలిసి నైట్ క్లబ్ లో మందు కొడుతున్న ఆర్యన్ ఖాన్.. వైరల్ అవుతున్న విడియో !

Aryan Khan: ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన గత ఏడాది క్రూయిజర్ షిప్ రేవ్ పార్టీలో భాగంగా ఎన్సీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో 22 రోజులపాటు కస్టడీలో ఉన్నటువంటి ఆర్యన్ బెయిల్ పై బయటకు వచ్చారు.

ఇకపోతే ఈ కేసు విచారణలో భాగంగా ఎన్సీబీ అధికారులు ఏ విధమైనటువంటి సాక్షాలను కోర్టుకు అందించని నేపథ్యంలో ఇందులో ఆర్యన్ తప్పు ఏమాత్రం లేదని గుర్తించిన న్యాయస్థానం అతనికి క్లీన్ ఇచ్చింది. అయితే ఈయన డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్ అరెస్టు కావడంతో ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు షారుఖ్ ఖాన్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. అలాగే మరి కొంతమంది సెలబ్రిటీలు ఇతనికి మద్దతుగా నిలబడ్డారు.

ఇకపోతే ఈ విషయంలో ఆర్యన్ ఖాన్ కి ఉపశమనం లభించిన తరుణంలో మరోసారి ఈయన వార్తల్లో నిలిచారు. తాజాగా ఆర్యన్ ఖాన్ తన స్నేహితులతో కలిసి నైట్ క్లబ్ కి వెళ్లి తన స్నేహితులతో కలిసి మందు కొడుతూ చిల్ అయినట్టు తెలుస్తోంది.అయితే మొహానికి మాస్క్ అడ్డుగా పెట్టుకున్న ఆర్యన్ మందు తాగే సమయంలో మాస్క్ తీయడంతో ఆయనేనని గుర్తించారు.

స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న ఆర్యన్…

ఈ విధంగా ఆర్యన్ ఖాన్ కి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి పలువురు నెటిజన్లు ఈయన వ్యవహార శైలి పై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఓ పాష్ నైట్ క్లబ్‌కు వెళ్లాడు. అయితే ఈ నైట్ క్లబ్ కి తరచూ సెలబ్రెటీల పిల్లలు హాజరవుతూ పార్టీలు చేసుకుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా ఈ క్లబ్ లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

4 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

4 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

4 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

5 hours ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

5 hours ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

5 hours ago