యుక్తవయసులో ఈ హీరోలందరూ హిట్, సూపర్ హిట్ సినిమాలు తీసి తమ అభిమానుల చేత కీర్తించబడ్డారు. సాధారణంగా హీరోలు వయసు మళ్లడంతో తండ్రి, తాత పాత్రలకు పరిమితమవుతారు. అక్కినేని మినహా, ఎన్టీ రామారావు, కృష్ణ, కృష్ణంరాజు,...
ఈ దర్శకుడు ‘ప్రతిధ్వని’ చిత్రం మొదలుకొని అగ్రహీరోలతో సినిమాలు తీస్తూ.. హిట్ పై హిట్ కొడుతూ.. మంచి స్వింగ్ లో ఉన్నారు. అలా ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రం విజయం తర్వాత త్రివిక్రమరావు, బి.గోపాల్ తో ఒక...
అక్కినేని ఫ్యామిలీ హీరోలంటే అభిమానుల్లో మంచి అంచనాలుంటాయి. ఆ కాలంలో నాగేశ్వరరావు సినిమా వస్తుందంటే భారీ అంచనాలుండేవి. ఆయన కమర్షియల్ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలను చేశారు. అగ్ర హీరోగా ఒక వెలుగు వెలిగిన నాగేశ్వరరావు...
సౌత్ సినిమా ఇండస్ట్రీలో గానీ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గానీ ఎప్పుడు కొందరు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తే కొందరు మాత్రం వాళ్ల మూలాలు ఎక్కడ వేళ్ళతో సహా పీకేస్తారో అనే అభద్రతా భావంతో...
1980 దశకంలో చిరంజీవి ఒకే సంవత్సరంలో అనేక చిత్రాల్లో నటించేవారు. అయితే రావు గోపాలరావు, సత్యనారాయణ వంటి విలన్స్ తో కూడా చిరంజీవి నటించారు. అప్పటి సమకాలీన హీరోలందరితో ఈ విలన్స్ కలిసి నటించారు. అయితే...
1983 మద్రాస్, శారదా స్టూడియో లో రెండు ఫ్లోర్స్ లలో షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. ఒక ఫ్లోర్ లో చిరంజీవి హీరోగా “సింహపురి సింహం” సినిమా షూటింగ్ జరుగుతుండగా, మరొక ఫ్లోర్ లో విజయశాంతి ప్రధాన...
రచన బెనర్జీగా పాపులర్ అయిన హీరోయిన్ తెలుగులో రచనగా అందరీ సుపరిచితురాలు. ఆమె చూడటానికి అచ్చ తెలుగమ్మాయిలా ఉంటుందని మన టాలీవుడ్ అగ్ర దర్శకులు ఇ.వి.వి.సత్యనారాయణ తెలుగు తెరకు పరిచయం చేశారు. రచనా బెనర్జీ బెంగాళీలో...
సినీ పరిశ్రమలోసమవుజ్జీలుగా ఉన్న ఇద్దరు హీరోల చిత్రాలు ఒకేరోజు విడుదల అవ్వడం చూశాం. లేదా ఒక హీరో చిత్రాలు ఒకే రోజు రెండు విడుదలవడం చూశాం. లేదా ఒకే టైటిల్ తో రెండు చిత్రాలు రావడం...
ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌పై కేసు నమోదైంది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినీనటి పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుత కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.....
80’హీరోల్లో ఆ నలుగురు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు ప్రధానమైన వారుగా చెప్పుకోవచ్చు. 1980 దశకంలో ఆ నలుగురు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి తమను తాము నిరూపించుకున్నారు....