చీరలో నడుము చూపిస్తూ బిగ్ బాస్ బ్యూటీ హల్చల్ !!

0
1811

బిగ్ బాస్ బ్యూటీ “నందిని రాయ్” పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. బిగ్ బాస్ సీజన్ 2 లో నందిని రాయ్ చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోకి రావడానికి ముందు కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే బిగ్ బాస్ షో మాత్రం మంచి గుర్తింపు తెచ్చిందనే చెప్పాలి. నిత్యం సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తను చీర కట్టులో తీసుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ ఫైల్ ఫోటో (Source : Nandini Roy/Instagram)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here