Ariyana: రాత్రిపూట దొంగతనం చేస్తూ దొరికిపోయిన అరియాన… ఏం జరిగిందో తెలుసా?

Ariyana: అరియాన యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి నేడు సెలబ్రెటీగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఫేమస్ అయినటువంటి ఈమె రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ద్వారా సెన్సేషనల్ గా మారిపోయారు.

Ariyana Glory: బావను ఆ స్థితిలో చూసే సరికి గుండె ముక్కలైంది: అరియానా
Ariyana Glory: బావను ఆ స్థితిలో చూసే సరికి గుండె ముక్కలైంది: అరియానా

ఇలా వర్మతో చేసిన ఈ ఇంటర్వ్యూ అనంతరం ఈమెకు భారీ స్థాయిలో పాపులారిటీ వచ్చింది. దీంతో ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ అవకాశాలను అందుకొని మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ బిజీగా ఉండటమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఉన్నారు.

ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే అరియాన తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఒక వీడియోని షేర్ చేశారు. ఒక పార్టీలో భాగంగా పార్టీకి వెళ్లినటువంటి ఈమె పక్కనే తోట ఉండడంతో ఆ తోటలో దొంగతనానికి వెళ్లారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

ప్యాంట్ మర్చిపోయావా..
ఈ వీడియోని మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సీ తీస్తూ ఉన్నారు. పార్టీకి వచ్చానని అయితే ఇక్కడ తోట కనిపించడంతో దొంగతనానికి వచ్చానని అరియాన తెలిపారు ఈ తోటలో ఏదో ఆకుకూర ఉంది చీకటికి కనిపించలేదని ఇలా దొంగతనం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇక ఈ తోటవాళ్లు పొరపాటున తప్పుగా అనుకోవద్దు అంటూ ఈమె ఈ వీడియోలో చెప్పుకు వచ్చారు. అయితే ఈ వీడియోలో భాగంగా ఈమె పొట్టి డ్రెస్ వేసుకోవడంతో దొంగతనం చేయాలన్న ఆలోచనతో ప్యాంటు వేసుకోవడం కూడా మర్చిపోయావా అంటూ ఈ వీడియో పై నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

https://www.instagram.com/reel/C5bro5EBf4F/?utm_source=ig_embed&ig_rid=b9755ffc-e507-48c4-9b60-3188409008ef