Connect with us

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని కెమెరాలు ఉంటాయి..ఆ ఒక్క చోటే ఎందుకు ఉండదో తెలుసా?

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది. ఇక ఈ కార్యక్రమం తెలుగులో కూడా 7 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 8వ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో వార్తలు బయటకు వస్తున్నాయి.

Advertisement

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్లకు అదే ఒక ప్రపంచమని చెప్పాలి. అక్కడే వారు ప్రేమగా ఉన్న, పోట్లాడుకున్న వారి ఎమోషన్స్ బయట పెట్టాలనుకున్న ఆ హౌస్ లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. అయితే ఈ హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్ ప్రతి ఒక్క కదలికను కూడా అక్కడున్న కెమెరాలు రికార్డు చేస్తూ ఉంటాయి. ఇక కంటెస్టెంట్ కదలికలను బట్టి కెమెరాలు కూడా తమ మూమెంట్ మార్చుకుంటాయి.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఇలా ప్రతి ఒక్క కదలికను క్యాప్చర్ చేయడం కోసం అక్కడ ఎన్ని కెమెరాలని పెట్టి ఉంటారు అసలు కెమెరాలు లేని చోటు ఏది అని చాలామందికి సందేహాలు కలుగుతూ ఉంటాయి. అయితే బిగ్ బాస్ హౌస్ అన్ని సౌకర్యాలతో కలిపి ఏకంగా 10 వేల స్క్వెర్ ఫీట్ వైశాల్యంలో ఏర్పాటు చేస్తారు. ఈ హౌస్ లో మొత్తం 60 కెమెరాలు ఉంటాయట. వాటిని నిత్యం మానటరింగ్ చేయడానికి పీసీఆర్ నుంచి షిఫ్ట్ వైజ్ గా ఎంప్లైయిస్ పనిచేస్తుంటారు.

హౌస్ లో ఎప్పుడు ఏం జరిగినా స్పందించే విధంగా కెమెరాల ద్వారా చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్ లో జరిగే ఈవెంట్స్ కాని, గేమ్స్ కాని.. ఎమోషనల్ మూమెంట్స్ ఏమున్నా సరే కెమెరా వెంటనే క్యాప్చర్ చేస్తుంటుంది. కంటెస్టెంట్లు పొరపాటున ఏ చిన్న తప్పు పని చేసిన కెమెరాల కంటికి దొరుకుతారనే సంగతి తెలిసిందే.

Advertisement

ఒక్క వాష్ రూమ్ లో తప్ప..
ఇక ఈ హౌస్ లోకి మొత్తం 60 కెమెరాలు ఏర్పాటు చేసి ఉంటారు. కేవలం ఒక వాష్ రూమ్ లో తప్ప మిగిలిన అన్నిచోట్ల కెమెరాలను ఏర్పాటు చేసి ఉంటారు. ఇక బాత్ రూమ్ లాంజ్ లో కూడా కెమెరా ఉంటుంది. ఇలా ఏ మూలకు వెళ్లిన వారు కెమెరా కంటికి కనిపిస్తారు కనుక కంటెస్టెంట్లు ఎక్కడ కూడా స్వతంత్రంగా ఉండలేని పరిస్థితి హౌస్ లో ఉంటుందని చెప్పాలి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Manas: తండ్రైన బిగ్ బాస్ మానస్… కొడుకు పేరు ఏంటో తెలుసా?

Published

on

Manas: బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు మానస్.ఈయన ప్రస్తుతం బుల్లితెర నటుడిగా బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా బుల్లితెర నటుడిగా ఎంతో క్రేజీ సొంతం చేసుకున్న మానస్ తండ్రిగా ప్రమోట్ అయ్యారు. గత ఏడాది నవంబర్ లో శ్రీజ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్న ఈయన ఏడాదిలోపే తండ్రిగా ప్రమోట్ అయ్యారు.

Advertisement

మానస్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తన భార్యకు గతంలో నిర్వహించిన సీమంతపు వేడుకకు సంబంధించిన ఫోటోలను ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. అయితే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొంత సమయానికే మానస్ తాను తండ్రి అయ్యాను అంటూ మరో శుభవార్తను తెలిపారు.

శ్రీజ మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మరోవైపు ఈయన తల్లి పద్మిని సైతం అబ్బాయి పుట్టాడని గ్రాండ్ పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యాము అంటూ ఆమె కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక తమ బాబుకి శ్రీమన్ అనే పేరును కూడా పెట్టినట్లు మానస్ తెలిపారు.

శ్రీమన్..
ఈ విధంగా మానస్ తండ్రి అయ్యారనే విషయం తెలియడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు అలాగే అభిమానులు కూడా ఈయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా తనకు కొడుకు పుట్టాడనే విషయాన్ని చెప్పిన మానస్ తన కొడుకు ఫోటోలను మాత్రం ఎక్కడ షేర్ చెయ్యలేదు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Murali Sharma: నటుడు మురళీ శర్మ భార్య ఎవరో తెలుసా… ఆమె ఇండస్ట్రీలో క్రేజీ విలనా?

Published

on

Murali Sharma: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ నటుడుగా ఎంతో మంచి గుర్తుంటే సంపాదించుకున్న వారిలో మురళి శర్మ ఒకరు. ఈయన సినిమాలో ఒక పాత్రకు కమిట్ అయ్యారంటే ఆరు నూరైనా సరే ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ ఉంటారు. ఇక ఎక్కువగా తండ్రి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు.

Advertisement

ఇలా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన మురళి శర్మ భార్యకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారిన ఈయన భార్య కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ విలన్ అనే విషయం చాలామందికి తెలియదు. మరి మురళి శర్మ భార్య ఎవరు ఏంటి ఆమె ఏ సినిమాలలో నటించారు అనే విషయానికి వస్తే…

మురళీ శర్మ భార్య పేరు అశ్వినీ కల్‌శేఖర్. ‘బ్రదినాథ్’ సినిమాలో విలన్ సర్కార్ భార్యగా నటించింది ఈవిడే. ఈ సినిమాలో విలన్‌ కంటే ఎక్కువ హైలేట్ అయింది అశ్వినీనే. అంతేకాకుండా నిప్పు సినిమాలో ప్రదీప్ రావత్ భార్యగా లేడీ విలన్‌గా నటించారు. ఇలా పలు తెలుగు సినిమాలలో విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

అశ్వినీ కల్‌శేఖర్…
మరోవైపు స్టార్ హీరోలతో వెబ్ సిరీస్‌లు కూడా చేసింది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన అతిథి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మురళీ శర్మ. ఇక ఈ మొదటి సినిమాకి ఈయన నంది అవార్డు అందుకున్నారు. ఇలా ఈ భార్యాభర్తలిద్దరూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ నటీనటులు అనే విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Star Heroin: లిప్ లాక్… రక్తం కారుతున్న హీరోయిన్ ను వదిలిపెట్టని హీరో.. అంతలా రెచ్చిపోయారా?

Published

on

Star Heroin: సాధారణంగా హీరో హీరోయిన్లు ఒకసారి కెమెరా ముందుకు వచ్చారు అంటే వారిని వాళ్ళు మర్చిపోయి వారు నటించే పాత్రలో లీనం అవుతూ నటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు డైరెక్టర్లు షాట్ ఓకే చెప్పినా కూడా వాళ్లు మాత్రం అదే పాత్రలోనే ఉండిపోతుంటారు. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో తన పాత్రలో లీనమౌతూ ఒక హీరోయిన్ కు లిప్ కిస్ పెడుతూ ఉండిపోయారు. పెదవుల నుంచి రక్తం కారుతున్న కూడా ఆయన వదిలిపెట్టలేదు.

Advertisement

మరి ఆ హీరో హీరోయిన్లు ఎవరు ఏంటీ అనే విషయానికి వస్తే… ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఏలిన నటి మాధురి దీక్షిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె గురించి ఈతరం వారికి తెలియదు కానీ ఒకప్పుడు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. ఈమె కనుక సినిమాలో కనిపించింది అంటే సినిమా హిట్ అనే నమ్మకం నిర్మాతలకు ఉండేది.

క్షమాపణలు చెప్పిన హీరో..
ఇలా ఈమె క్రేజ్ చూసిన దర్శక నిర్మాతలు ఈమె కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలీవుడ్ స్టార్ హీరో వినోద్ ఖన్నాతో కలిసి దయావన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఒక లిప్ కిస్ సన్నివేశం ఉంది అయితే ఈ సీన్ చేసేటప్పుడు డైరెక్టర్ కట్ చెప్పినా కూడా హీరో ఈ సన్ని వేషంలో లీనం అయిపోయి ఆమె పెద్దవి గట్టిగా కొరికారట రక్తం వస్తున్న కూడా వదలలేదని,ఈ దెబ్బతో యూనిట్ అంతా షాక్ అయ్యారు. అంతేకాకుండా అలా వినోద్ ఖన్నా పెదవి కొరికేయడంతో ఏడ్చుకుంటూ సెట్ నుంచి వెళ్లిపోయిందట. అనంతరం డైరెక్టర్ తో పాటు హీరో కూడా ఆమెకు క్షమాపణలు చెప్పారని తెలుస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!