25 ఏళ్ల కిందటే వెంకటేష్ ఆ పని చేశాడంట..ఇంతకీ అదేంటో మీరే చూడండి..!!

0
164

కలియుగ పాండవులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్.. ఆ తర్వాత వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. ఆయన నటనతో ఫ్యామిలీ హీరోగా రాణిస్తూనే.. మరోవైపు మాస్ హీరోగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆయన నటనకు మెచ్చిన అభిమానులందరూ వెంకటేష్ కి విక్టరీ పేరుతో సంబోదించుకుంటారు.ఇక విక్టరీ వెంకటేష్ కుటుంబం కూడా సినీ పరిశ్రమకు చెందినవారే. ఆయన తండ్రి దగ్గుబాటి రామానాయుడు ప్రముఖ సినీ నిర్మాత. ఆయన ఎంతో చిత్రాలను తెరక్కించి అనేక అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఇక వెంకటేష్ అన్న సురేష్ కూడా తండ్రి బాటలోనే తెరవెనకాల నడిపిస్తూ స్టార్ ప్రొడ్యూసర్ రేంజ్ కి ఎదిగాడు.ఆయన ఎన్నో సినిమాలకు ప్రముఖ సినీ నిర్మాతగా పని చేశారు.

ఇక దగ్గుబాటి ఫ్యామిలీ నుండి హీరోగా విక్టరీ వెంటేష్ తెర ముందుకు వచ్చారు. ఇక వెంకటేష్ బాటలోనే సురేష్ కొడుకు రానా, మేనల్లుడు నాగ చైతన్య కూడా హీరోగా చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ తన కుటుంబం గురించి పెద్దగా ఎక్కడ చెప్పలేదు. ఇక ఇప్పటికి వెంకటేష్ తన ఫ్యామిలి పిల్లలు, భార్య ఫోటోలు కూడా చాల అరుదుగా కనిపిస్తాయి. ఇక వెంకటేష్ ఫ్యామిలి గురించి చాలక తక్కువ మందికి తెలిసి ఉంటుంది.

అంతేకాదు.. వెంకటేష్ సోషల్ మీడియాలో కానీ.. మీడియా ముందు కాను ఎక్కువగా మాట్లాడలేదు. అయితే వెంకటేష్ కి ఎలాంటి సమయంలోను తోడుగా నిలిచే అతని భార్య నీరజా రెడ్డి ఒక్క సామజిక వర్గానికి చెందిన ఆమె. దగ్గుబాటి కుటుంబంలోనే మొదటిసారి వెంకటేష్ కులాంతర వివాహం చేసుకున్నారు. ఆయన భార్య రెడ్డి వర్గానికి చెందిన ఆమెగా చెబుతారు. వీరి వివాహాం తర్వాత మళ్ళి దగ్గుబాటి ఫ్యామిలిలో రానా, మిహికా బజాజ్ కూడా అలాంటి వివాహమే చేసుకున్నారు..ఒకే ఫ్యామిలీ లో ఇలా ఇద్దరు హీరోలు కులాంతర వివాహాలు చేసుకోవడం అనేది విశేషమనే చెప్పాలి..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here