బుల్లితెరపై ఎంతమంది లేడీ యాంకర్లు ఉన్నా.. అనసూయ కు ఉండే క్రేజే వేరు.. కేవలం షోలు, ఈవెంట్లే కాదు వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది ఈ హాట్ యాంకర్. తన అందంతో అందర్ని ఆకట్టుకునే ఈ భామ కేవలం అందంలోనే కాదు.. పారితోషకంలో కూడా చాలా హై రేంజేనట.. యాంకర్‌గా, క్యారక్టర్ ఆర్టీస్ట్‌గా చాలా బిజీగా మారిపోయింది. వరుస షోలతో తీరకలేకుండా ఉంటుంది. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అభిమానులకు మరింత దగ్గరైన ఈ యాంకర్ కి ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి.. కానీ అనసూయ మాత్రం వచ్చిన పాత్రలను చేయకుండా.. ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వెళుతుంది. వాటితో పాటు అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చేస్తూ హైదరాబాద్‌ నుండి ఇతర ఊర్లు కూడా తిరిగెస్తోంది.

ప్రస్తుతం అనసూయకు ఇటు బుల్లితెరపై..అటు వెండితెర పైనా మంచిది డిమాండ్ ఉంది.అలాగే ఈమె సంపాదన కూడా మాములుగా ఉండదు. ఇతర యాంకర్ల కన్నా పారితోషకంలో చాలా ముందుంది ఈ భామ పిక్‌లో..తాజాగా ఆమె రెమ్యూనిరేషన్ సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. ఆమెకు షోకు 3 లక్షలు రెమ్యూనరేషన్..మరియు ఇతర చిన్న చితక ఈవెంట్స్‌కు లక్ష రూపాయిలకు వరకు ఇస్తారట.. దాదాపు ఈమెనెలకు.. పెద్ద షోలు 10 వరకు చెస్తుండగా.. రిబ్బన్ కటింగ్స్, గెస్ట్ రోల్స్ వంటివి మరో పది వరకు చెస్తోంది. వీటింన్నటిని కలిపితే నెలకు 50 లక్షల వరకు సంపాదిస్తుందంటా.. ఇక సినిమాకైతే అయితే దాదాపు కోటి రూపాయిలకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందంటా.. ఇలా ఏడాదికి రెండు సినిమాలు అనుకున్నప్పటికి దాదాపు 2 కోట్ల వరకు సంపాదిస్తోంది. దీంతో ఆమె ఏడాదికి 6 కోట్ల వరకు సంపాదిస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.ప్రస్తుతం అనసూయ ఈటీవీ జబర్దస్త్‌తో పాటు మా టీవీలో ఓ షో.. జీ తెలుగులో మరో షో చేస్తోంది.. ఇప్పటికే ఈ భామ ప మూడు న సినిమాలకు కూడా సైన్ చేసినట్లుగా తెలుస్తోంది..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here