అడివి పందితో మొదలుపెట్టి… *** బూతులు వరకు… డాన్స్ మాస్టర్ పై శ్రీ రెడ్డి బూతుపురాణం !!

0
382

నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలో నిలిచే నటి శ్రీ రెడ్డి.. ఇప్పుడు శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలకు డాన్స్ మాస్టర్ బలి అయ్యాడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద అనేక వ్యాఖ్యలు చేసి పవర్ స్టార్ అభిమానుల కోపాన్ని కూడా చవిచూసింది. అయిన అంతటితో ఆగకుండా ఎప్పుడూ ఎవరో ఒకరి మీద రూమర్స్ తెస్తూ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటుంది.. అది కాకుండా ఇపుడు కొత్తగా ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి వంటలు చేయడం మొదలు పెట్టింది ఈ అమ్మడు..

చెన్నైలో సెటిల్ అయిన ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ సెలబ్రెటీ లను మాత్రం వదలడం లేదు. ఇపుడు ఈ అమ్మడు ఆగ్రహానికి గురి అయిన వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తున్నారా?! ప్రముఖ డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్.. ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ శ్రీ రెడ్డి నీ తను బాబాయ్ అని పిలవమని అన్నాను అని, తన మీద నాకు ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదని, ఎలాంటి అభిప్రాయం వుంటే బాబాయ్ అని ఎందుకు పిలవమని అంటాను అని, శ్రీ రెడ్డి ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడను అని, మా అన్నయ్య, వదిన శ్రీ రెడ్డిని ఇంటికి కూడా పిలిచారు అని చెప్పారు…ఈ వ్యాఖ్యలకు శ్రీ రెడ్డి అసభ్యకరంగా స్పందించింది.. భూతులతో మొదలు పెట్టి వెర్రి రాకేష్ మాస్టర్ అంటూ భూతు పురాణం తో రాకేష్ మాస్టర్ ని అడవి పంది అని ఘాటుగా వ్యాఖ్యానించింది.. అంతే కాకుండా నా బూతు పురాణం కి మీ తాత ముత్తాతల కూడా దిగి వచ్చి సారీ చెప్తారని అన్నది…

మాస్టర్ చేసిన వాటిలో ఏమి అంతా తప్పుగా లేదని విమర్శకుల అభిప్రాయం.. దానికి శ్రీ రెడ్డి అంతా అసభ్యకరంగా ఎందుకు స్పందించింది ఉంటుందో ఆమెకే తెలియాలి.. శ్రీ రెడ్డి కి టాలీవుడ్ పై ఎందుకు అంతా కోపం అనేది ఎవరికి తెలియడం లేదు.. నటులు,డాన్స్ మాస్టర్ లు,రాజకీయ నాయకులు ఇలా అందర్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలవడం శ్రీరెడ్డి కి అలవాటుగా మారిపోయింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here