ప్రెగ్నెంట్ అంటూ తల్లికి షాక్ ఇచ్చిన అషు రెడ్డి.. కాలితో తంతూ రియాక్ట్ అయిన తల్లి! వ్యూస్ కోసం ఇంత చేయాలా?
సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అషురెడ్డి కూడా ఒకరు. సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాములుగా లేదు. బిగ్ బాస్ ...

























