Featured2 years ago
Jaya Bachchan: పెళ్లి కాకుండానే పిల్లల్ని కనొచ్చు… ఆ విషయంలో మనవరాలిని ప్రోత్సహించిన జయా బచ్చన్!
Jaya Bachchan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఏ విషయం గురించి మాట్లాడిన క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు వారికి...