Tag Archives: not crime

Cell Phone Driving: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరం కాదు..! కేంద్ర మంత్రి కీలక నిర్ణయం..!

Cell Phone Driving: ట్రాఫిక్ నియమాలు ఎంత కఠినంగా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాహనానికి సంబంధించి ఏ పత్రం లేకపోయినా.. పోలీసులు ఫైన్ వేస్తారన్న విషయం తెలిసిందే. అన్నింటికంటే ఎక్కువగా ఫాలో అవుతున్న నియమం సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం.

Cell Phone Driving: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరం కాదు..! కేంద్ర మంత్రి కీలక నిర్ణయం..!

దీని వల్ల ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో పాటు.. ఎన్నో అనర్థాలు కూడా చోటు చేసుకున్నాయి. అందుకే ఈ నిబంధనను ఎక్కువగా సీరియస్ గా తీసుకున్నారు అధికారులు. ఈ ఉల్లంఘన వల్ల ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు.

Cell Phone Driving: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరం కాదు..! కేంద్ర మంత్రి కీలక నిర్ణయం..!

అంతే కాదు.. వీటిపై విధించే ఫైన్లు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే తజాగా దీనిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. కారు డ్రైవింగ్ చేసే వారికి కీలక సూచనలు చేశారు.

కోర్టులో కూడా సవాల్ చేయొచ్చు..

డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడటం నేరం కాదని.. దానికి ఎలాంటి ఫైన్ విధించే అవకాశం లేదని స్పష్టం చేశారు. అయితే దీనిపై మరికొంత క్లారిటీ ఇచ్చారు. ఫోన్ ను చెవి దగ్గర కాకుండా.. బేబులో పెట్టుకోవాలని.. రెండు చేతులు స్టీరింగ్ పై మాత్రమే ఉండాలన్నారు. ఫోన్ ని జేబులో ఉంచుకొని.. మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించారు. దీనికి ఎలాంటి ట్రాఫిక్ చలాన్లు విధించరన్నారు. ఇలా చేస్తున్న క్రమంలో ఎవరైనా చలాన్లు విధిస్తే.. వారిపై కోర్టులో సవాల్ చేయొచ్చని తెలిపారు. దీనిపై అత్యంత త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు మంత్రి.