Actress Sridevi: వేలంపాటలో నటి శ్రీదేవి చీరలు.. ఘనంగా నివాళులు అర్పించనున్న చిత్ర బృందం!
Actress Sridevi: దివంగత నటి శ్రీదేవి ఈమె గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. భాషతో సంబంధం లేకుండా ఎన్నో భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన శ్రీదేవి గత నాలుగు సంవత్సరాల క్రితం ...

























