Food Delivery: ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న వ్యక్తిని..! డెలివరీ బాయ్ ఎలా కాపాడాడో తెలుసా..!

Food Delivery: ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న వ్యక్తిని..! డెలివరీ బాయ్ ఎలా కాపాడాడో తెలుసా..!

Food Delivery: చిన్న చిన్న కారణాలు… కేవలం చిన్నవాటికే ప్రాణాలు తీసుకుంటున్నారు నేటి యువత. కొంతమంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నప్పటికీ.. తమకు తాము సర్దిచెప్పుకుంటూ.. ఆ ఆలోచనల్ని వదిలేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Food Delivery: ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న వ్యక్తిని..! డెలివరీ బాయ్ ఎలా కాపాడాడో తెలుసా..!
Food Delivery: ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న వ్యక్తిని..! డెలివరీ బాయ్ ఎలా కాపాడాడో తెలుసా..!

అయితే కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలని చూస్తున్న.. హఠాత్తుగా ఉన్నట్టుండి వారి సమస్యలు పరిష్కారం అవుతుంటాయి. దేవుడు కరుణించిన రీతిలో సమస్యలు పరిష్కారం అవుతుంటాయి. అయితే ఒక్కోసారి దేవుడు మనుషుల రూపంలో సాయం చేస్తుంటాడు. దేవుడే కాదు ఫుడ్ డెలవరీ బాయ్ కూడా సూసైడ్ చేసుకునే వారిపట్ల దేవుడు అవుతుంటాడు.

UdayaBhanu: రీ ఎంట్రీతో ఉదయభాను రచ్చ రచ్చ..! సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతం అయ్యేనా..?

సరిగ్గా ఇలాంటి ఘటనే చైనాలో చోటు చేసుకుంది. చైనాలో ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి చనిపోదాం అని అనుకున్నాడు. అయితే చనిపోయే ముందు మంచిగా ఫుడ్డు తినాలనిపించింది సదరు వ్యక్తికి. దీనికోసం ఆర్డర్ కూడా చేశాడు. అయితే ఆర్డర్ పై ఇదే నా చివరి పుడ్డు అంటూ నోట్ కూడా రాశాడు. ఇంకేం ఉంది… ఆర్డర్ చేసి ఫుడ్డుతో డెలవరీ బాయ్ అతని ఇంటికి చేరుకున్నాడు. తలుపును ఎంతగా కొట్టినా బయటకు రాలేదు సదరు వ్యక్తి.

Food Delivery: ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న వ్యక్తిని..! డెలివరీ బాయ్ ఎలా కాపాడాడో తెలుసా..!

అయితే ఆ వ్యక్తి పెట్టిన చివరి నోట్ ను చూసి అనుమానం వచ్చిన పుడ్ డెలవరీ బాయ్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది.. బిల్డింగ్ పై నుంచి దూకుదామని అనుకుంటున్న వ్యక్తిని నచ్చచెప్పి ఆత్మహత్య నిర్ణయం నుంచి విరమింపచేశారు. ఈ విధంగా పుడ్ డెలవరీ బాయ్ ద్వారా ఆ వ్యక్తికి మరో జన్మ వచ్చినట్లయింది.