బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ రెమ్యూనరేషన్ 10 రెట్లు పెరిగింది. అతడు ప్రస్తుతం మన భారతదేశానికే కాదు.. ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యాడు.