క్యూట్ స్మైల్ ఇస్తున్న సమంత!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. తన అందంతో యువత మనసు దోచుకున్న ఈ బ్యూటీ.. ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అందర్నీ మాయ చేసింది. తొలిసారి నటనకే ఫిదా చేసిన సమంత.. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా బిజినెస్ లో కూడా బాగా యాక్టివ్ గా ఉంది. ఇక నిత్యం ట్రెండ్ తో ముందుంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకోగా అందులో క్యూట్ స్మైల్ తో అభిమానులను బాగా ఆకట్టుకుంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.

తన అందంతో యువత మనసు దోచుకున్న ఈ బ్యూటీ..

ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అందర్నీ మాయ చేసింది.

తొలిసారి నటనకే ఫిదా చేసిన సమంత..

ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

అంతేకాకుండా బిజినెస్ లో కూడా బాగా యాక్టివ్ గా ఉంది.

ఇక నిత్యం ట్రెండ్ తో ముందుంటుంది.

తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకోగా అందులో క్యూట్ స్మైల్ తో అభిమానులను బాగా ఆకట్టుకుంది.

సమంత క్యూట్ ఫోటోలు..

సమంత క్యూట్ ఫోటోలు..

సమంత క్యూట్ ఫోటోలు..

సమంత క్యూట్ ఫోటోలు..

సమంత క్యూట్ ఫోటోలు..

సమంత క్యూట్ ఫోటోలు..